చిత్ర పరిశ్రమలో హీరోలు, హీరోయిన్ల మధ్య ఎఫైర్లు సహజమే. అయితే తారలు తమ రిలేషన్ షిప్స్ ని వీలైనంతగా సీక్రెట్ ఆ ఉంచాలనుకుంటారు. మీడియాలో ఎన్ని రూమర్స్ వస్తున్నా పట్టించుకోరు. ఆ కోవకు చెందిన జంటే సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్, బ్రెజిల్ అందాల మెరుపుతీగ లారీసా బోనేసి.