టాలీవుడ్ హీరోయిన్ దివ్యాంశ కౌశిక్ తాజా సోషల్ మీడియా పోస్ట్ వైరల్ అవుతుంది. కాస్త అటు ఇటుగా ఆమె పెట్టిన ఫోటో నెట్టింట్ట పెద్ద చర్చకు దారి తీస్తోంది. రకరకాల హాట్ కామెంట్లు కూడా నెటిజన్లు నుంచి వస్తున్నాయి. ఇంతకీ ఆమె ఏం పోస్ట్ పెట్టిందంటే..?
నాగచైతన్య హీరోగా తెరెక్కిన మజిలీ సినిమాతో వెండితెర ఎంట్రీ ఇచ్చింది దివ్యాంశ కౌశిక్. సౌత్ తో పాటు హిందీలో కూడా సినిమాలు చేస్తుంది. కాని అనుకున్నంత సక్సెస్ ను మాత్రం సాధించలేకపోయింది. ప్రస్తుతం తమిళ సినిమా లు చేస్తోన్న ఈ బ్యూటీ తాజాగా పెట్టిన ఓ పోస్ట్ వైరల్ అవుతోంది.
25
తాజాగా దివ్వాంశ కౌశిక్ .. ట్విట్టర్ లో ఓ పోటోను శేర్ చేశారు. రెండు డిఫరెంట్ ఫ్యూట్స్ ను రెండు చేతుల్లో తీసుకుని.. ముందరి అందాల ముందు పట్టుకుని ఫోటో ను అప్ లోడ్ చేసింది. అంతే కాదు ఈ ఫోటో కింది. వేరే ఉద్దేశ్యం ఏమీ లేదు అని ఆమె కామెంట్ కూడా చేసింది.
35
అయితే ఈ పోస్ట్ చూసిన జనాలు మాత్రం రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ఆమె చెప్పడంతో ఆ రెండు కాయలు తేడా ప్లేస్ లో ఉన్నాయి అంటూ కామెంట్ చేస్తున్నారు. ఏదో తేడాగా ఉంది అంటూ కొందరు. నా ఆలోచనలు ఎక్కడికో వెళ్తున్నాయి అని మరికొందరు. ఐవాంట్ దట్ ఫ్రూట్స్ అంటూ కొందరు. ఇలా రకరకాల చిలిపి కామెంట్లు పెడుతున్నారు.
45
ఇక దివ్యాంశ కావాలనే ఇలాంటి పోటో పెట్టిందంటూ మరికొందరు విమర్షిస్తున్నారు. ఏది ఏమైనా.. ట్విట్టర్ లో ఆమె శేర్ చేసిన ఫోటో సోషల్ మీడియాలో దుమారం రేపుతోంది. అటు ఇండస్ట్రీలో కూడా హాట్ టాపిక్ అయ్యింది. ఇక ప్రస్తుతం తమిళంలో ఒక సినిమా చేస్తోంది బ్యూటీ. తెలుగులో కూడా సుధీర్ వర్మ డైరెక్షన్ లో ఓ ప్రాజెక్ట్ చేయాల్సి ఉంది.
55
దివ్యాన్ష కౌశిక్ లేటెస్ట్ ఫొటోస్
మజిలీ సినిమాతో తన ఫిల్మ్ జర్నీ స్టార్ట్ చేసిన దివ్యాంశ కౌశిక్.. రవితేజ్ సరసన రామారావ్ ఆన్ డ్యూటీ సినిమాలో నటించింది. కాని ఈసినిమా ప్లాప్ అవ్వడంతో.. రీసెంట్ గా.. యంగ్ స్టార్ సందీప్ కిషన్ జంటగా.. మైఖేల్ సినిమాలో నటించింది. కాని ఈసినిమా కూడా ఆమెకు నిరాశను మిగిల్చింది. ఇతర భాషల్లో కూడా తన అదృష్టం పరిక్షించుకుంటుంది బ్యూటీ.