బ్లాక్ బికినీలో స్విమ్ చేస్తూ కనిపించిన భూమిక.. మొదటిసారి అలా చూసిన షాకైన ఫ్యాన్స్!

First Published May 16, 2021, 4:37 PM IST

ఒకప్పుడు భూమిక కుర్రాళ్ల కలల రాణిగా ఉన్నారు. ఖుషి, ఒక్కడు, సింహాద్రి వంటి ఇండస్ట్రీ హిట్స్ కొట్టిన భూమిక టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా కొనసాగారు.

స్కిన్ షోకి దూరంగా ఉండే భూమిక హోమ్లీ హీరోయిన్ గా కూడా భారీ ఫాలోయింగ్ దక్కించుకోవడం విశేషం. దాదాపు అందరు టాప్ స్టార్స్ సరసన నటించిన భూమిక చిరు వంటి సీనియర్ హీరోతో జై చిరంజీవి మూవీలో నటించారు.
undefined
సూపర్ ఫార్మ్ లో ఉన్నప్పుడే మిస్సమ్మ లాంటి ప్రయోగాత్మక చిత్రంలో భూమిక నటించడం విశేషం. నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో లేడీ బాస్ గా ఆ మూవీలో భూమిక ఇరగదీశాడు.
undefined
తెలుగుతో పాటు హిందీ తమిళ్, కన్నడ, మలయాళ భాషలలో కూడా ఆమె చిత్రాలు చేశారు. అయితే తక్కువ కాలంలోనే భూమిక ఫేడ్ అవుట్ దశకు చేరుకున్నారు. స్టార్ హీరోయిన్ గా ఐదేళ్లు ఉన్న భూమిక తరువాత టూ టైర్ హీరోలకే పరిమితం కావలసి వచ్చింది.
undefined
2007లో లాంగ్ టైం బాయ్ ఫ్రెండ్ భరత్ ఠాకూర్ ని భూమిక వివాహం చేసుకున్నారు. పెళ్లి తరువాత కూడా ఆమె పలు చిత్రాలలో హీరోయిన్ గా నటించారు.
undefined
ప్రస్తుతం భూమిక వదిన, అక్క వంటి పాత్రలు చేస్తున్నారు. సెకండ్ ఇన్నింగ్స్ లో ఫుల్ బిజీ అయ్యారు భూమిక. ఆ తరహా పాత్రలకు ఆమె బెస్ట్ ఛాయస్ కావడంతో దర్శక నిర్మాతలు వరుస ఆఫర్స్ ఇస్తున్నారు.
undefined
ఇక సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే భూమిక ఇంస్టాగ్రామ్ లో తన లేటెస్ట్ ఫోటోలు పంచుకుంటూ ఉంటారు. తాజాగా ఆమె బికినీలో దర్శనం ఇచ్చి ఫ్యాన్స్ కి షాకిచ్చారు.
undefined
స్కిన్ షోకి ఆమడ దూరం ఉండే భూమిక స్విమ్మింగ్ పూల్ లో జలకాడుతూ కనిపించడం విశేషంగా మారింది.
undefined
అయితే భూమిక తన ఫుల్ ప్రొఫైల్ ఫోటో పంచుకోలేదు. ప్రస్తుతం భూమిక స్విమ్మింగ్ పూల్ ఫోటో నెట్ లో వైరల్ గా మారింది.
undefined
click me!