సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) ఓ సందర్భంలో తనకున్న మూడు పెద్ద డ్రీమ్స్ గురించి చెప్పారు. రౌడీ స్టార్ కలలేంటో, నటుడు కాకుంటే ఏ ప్రొఫెషన్ లో ఉండేవాడో కూడా రివీల్ చేశారు.
Tollywood డాషింగ్ హీరో విజయ్ దేవరకొండ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన పేరు ఎప్పుడు సోషల్ మీడియాలో కనిపిస్తూనే ఉంటుంది. ఆ విధంగా మన రౌడీ స్టార్ ఏదో ఒక సంచలనాన్ని సృష్టిస్తూనే ఉంటారు.
26
ఆయన కామెంట్స్, ఆయన సినిమాల కోసం చేసే ప్రచారాలు ఎప్పుడు సంచలనంగానే ఉంటాయి. ఇక విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ తో చాలా జెన్యూన్ గా ఉంటారు. తన గురించి ఓపెన్ గా చెప్పుకోవడంలో ఏమాత్రం సంకోచించరు.
36
విజయ్ దేవరకొండ సూపర్ స్టైలిష్ గాను, మాస్ గాను ఆడియన్స్ ఆకట్టుకున్నారు. మరీ ముఖ్యంగా విజయ్ దేవరకొండ తన వ్యక్తిత్వం, మాట్లాడే విధానం తో అందరినీ ఆకర్షించుకున్నారు. ఈ క్రమంలో ఆయనకు కోట్లల్లో ఫ్యాన్స్ ఏర్పడ్డారు.
46
అయితే విజయ్ దేవరకొండ వ్యక్తిగత విషయాలను తెలుసుకోవడానికి ఫ్యాన్స్ ఎప్పుడు ఆసక్తిగా ఉంటారు. ఈ క్రమంలో విజయ్ దేవరకొండకు ఉన్న మూడు పెద్ద డ్రీమ్స్ ఏంటనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఆ విషయాన్ని కూడా ఆయనే తెలపడం విశేషం.
56
స్టార్ హీరోయిన్ సమంత (Samantha Ruth Prabhu) హోస్ట్ గా వ్యవహరించిన సామ్ జామ్ టాక్ షోలో విజయ్ దేవరకొండ తన మూడు పెద్ద కలల గురించి చెప్పారు. ఇప్పుడు ఆ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇంతకీ విజయ్ దేవరకొండ కన్న కలలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
66
విజయ్ దేవరకొండ మొదటి కల యాక్టర్ అవ్వడం. అలాగే అయ్యాడు. రెండవది బెస్ట్ యాక్టర్ అనిపించుకోవాలనుకున్నాడు. అన్నట్టుగానే ఆ దిశలోనే పయనిస్తున్నాడు. ఇక అసలు నటుడే కాకపోయి ఉంటే.. ఎలక్ట్రికల్ వెహికిల్స్ కు సంబంధించిన ప్రొఫెషనల్ లో ఉండేవాడినని చెప్పారు. ఇక నెక్స్ట్ విజయ్ ‘ఫ్యామిలీ స్టార్’ (Family Star) మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.