పెళ్లి తర్వాత గ్లామరస్ డోస్ పెంచిన లావణ్య త్రిపాఠి... వైరల్ గా మెగా కోడలు స్టైలిష్ లుక్!

Published : Apr 22, 2024, 05:36 PM IST

లేటెస్ట్ డిజైనర్ వేర్ ధరించిన లావణ్య త్రిపాఠి సూపర్ స్టైలిష్ గా దర్శనం ఇచ్చింది. ఆమె గ్లామరస్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.   

PREV
17
పెళ్లి తర్వాత గ్లామరస్ డోస్ పెంచిన లావణ్య త్రిపాఠి... వైరల్ గా మెగా కోడలు స్టైలిష్ లుక్!
Lavanya Tripathi

లావణ్య త్రిపాఠి అందాల రాక్షసి చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఈ మూవీలో లావణ్య త్రిపాఠి నటనకు ప్రశంసలు దక్కాయి. టాలీవుడ్ కి మంచి నటి దొరికిందని అందరూ భావించారు. 

 

27
Lavanya Tripathi

లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటించిన సోగ్గాడే చిన్నినాయనా, భలే భలే మగాడివోయ్ చిత్రాలు మంచి విజయాలు సాధించాయి. సూపర్ హిట్స్ ఖాతాలో వేసుకుంది. 

37
Lavanya Tripathi

అయితే లావణ్యకు విజయాల శాతం తక్కువ. ఒక్క హిట్ పడితే వరుసగా ప్లాప్స్ పడేవి. దాంతో స్టార్ హీరోయిన్ హోదా అందుకోలేకపోయింది. 

 

47
Lavanya Tripathi

గుట్టుగా హీరో వరుణ్ తేజ్ తో ప్రేమ వ్యవహారం నడిపి మెగా కోడలు అయ్యింది. 2017లో విడుదలైన మిస్టర్ చిత్రంలో వరుణ్-లావణ్య జంటగా నటించారు. 
 

57
Lavanya Tripathi

మిస్టర్ మూవీ సెట్స్ లో మొదలైన పరిచయం ప్రేమకు దారి తీసింది. లావణ్య త్రిపాఠి-వరుణ్ డేటింగ్ చేస్తున్నారన్న విషయం ఓ రెండేళ్ల క్రితం వెలుగులోకి వచ్చింది. 
 

67
Lavanya Tripathi

2023 నవంబర్ నెలల్లో వరుణ్-లావణ్యలు వివాహం చేసుకున్నారు. మెగా హీరోల సమక్షంలో ఇటలీ దేశంలో డెస్టినేషన్ వెడ్డింగ్ జరిపారు. 

 

77
Lavanya Tripathi

పెళ్లి తర్వాత కూడా లావణ్య నటన కొనసాగిస్తోంది. ఆమె నటించిన మిస్ పర్ఫెక్ట్ హాట్ స్టార్ లో స్ట్రీమ్ అవుతుంది. నటిగా ఎదగాలనే తపనలో ఉన్న లావణ్య గ్లామరస్ ఫోటో షూట్ చేస్తుంది. 

click me!

Recommended Stories