సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తూనే ఇండస్ట్రీలో తనదైన ముద్రను వేసాడు ఈ నటుడు. బ్లఫ్ మాస్టర్ సినిమా విడుదలయ్యేంతవరకు కూడా సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తూనే సినిమాల్లో నటిస్తూ వచ్చాడు. ఉదయం సినిమా, రాత్రి జాబ్ ఇలా రోజుకు రెండు మూడు గంటల నిద్రతో జీవితాన్ని నెట్టుకొచ్చాడు.