టాలీవుడ్ లో పెళ్లి పీటలు ఎక్కాల్సిన యంగ్ హీరోలు చాలా మంది ఉన్నారు. రీసెంట్ ఇయర్స్ లో నిఖిల్,నితిన్ లాంటివారు పెళ్లిళ్ళు చేసుకున్నారు. శర్వానంద్,అఖిల్, నాగశౌర్య, రామ్ లాంటివారు పెళ్ళికి రెడీగా ఉన్నారు. ఇక ఈ లిస్ట్ లో ఉన్న రామ్ పోతినేని త్వరలో పెళ్ళి పీటలు ఎక్కబోతున్నట్టు తెలుస్తోంది.