నందిని రాయ్ సిల్లీ ఫెలోస్, మోసగాళ్లకు మోసగాడు లాంటి చిత్రాల్లో నటించింది. నందిని రాయ్ కి నటిగా కావలసిన గ్లామర్ పుష్కలంగా ఉంది. అందుకే ప్రస్తుతం గ్లామర్ తో ఆకట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. సోషల్ మీడియాలో నందిని రాయ్ ఆకాశమే హద్దు అన్నట్లుగా అందాలు ఆరబోస్తూ నెటిజన్లని ఆకర్షిస్తోంది.