ఆడేమార్స్ పిగెట్ రాయల్ ఓక్ బ్రాండ్ కి చెందిన సదరు వాచ్ ధర $ 189,000. ఇండియన్ కరెన్సీలో చెప్పాలంటే రూ. 1,57,32,455. అంటే కోటిన్నర రూపాయలు అన్నమాట. ఒక వాచ్ ఖరీదు కోటి రూపాయల కంటే ఎక్కువంటే సామాన్యమైన విషయం కాదు. ఎన్టీఆర్ వద్ద ఉన్న మరో వాచ్ ధర రూ. 8 కోట్ల ఉంటుందని సమాచారం. అది ఎన్టీఆర్ రేంజ్.