యంగ్ హీరో నందు చాలా కాలంగా స్క్రీన్ పై కనిపించడంలేదు. హీరోగా చిన్న చిన్న సినిమాలు చేసకుంటూ..అప్పడప్పుడు పెద్ద పెద్ద సినిమాల్లో సెకండ్ హీరో పాత్రలు వేస్తూ.. కాస్త ఇమేజ్ సాధించి హీరో.. ఈమధ్య స్క్రీన్ కు అసలే దూరం అయ్యాడు. నందు ఏమైపోయాడబ్బా అని ఆలోచిస్తున్న ఆడియన్స్ కు రీసెంట్ గా షాక్ ఇచ్చాడు యంగ్ స్టార్.