ఈ కారణంగా సితారకు ఇంగ్లీష్ చిత్రాల పట్ల ఆకర్షణ ఏర్పడి ఉండవచ్చు. నాకు తెలుగు చదవడం, రాయడం రాదని గతంలో మహేష్ చెప్పడం కొసమెరుపు. ప్రస్తుతం సితార వయసు 12 ఏళ్ళు కాగా... 7వ తరగతి చదువుతుందని సమాచారం. కానీ ఆమె ప్రవర్తన, మాట తీరు, సోషల్ మీడియా బిహేవియర్ పెద్దవాళ్లను తలపిస్తుంది..