నటసింహం బాలయ్యకు ముగ్గురు సంతానం కాగా ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి. పెద్దమ్మాయి బ్రాహ్మణి చందమామ వలె ఉంటుంది. అయితే ఆమె పరిశ్రమకు రాలేదు. బిజినెస్ ఉమన్ గా ఎదగాలన్న లక్ష్యంతో అటు వైపు అడుగులు వేశారు. నారా చంద్రబాబు నాయుడు కుటుంబ వ్యాపారం హెరిటేజ్ వ్యవహారాలు ఆమె చూసుకుంటుంది.