ఇక యూట్యూబర్ బంచిక్ బబ్లు, కుమారీ ఆంటీ, బర్రెలక్క, రీతూ చౌదరి, అమృత ప్రణయ్, యాదమ్మ రాజు, సోనియా సింగ్, మై విలేజ్ షో అనిల్, శ్వేతా నాయుడు, వినోద్ కుమార్ కంటెస్టెంట్స్ లిస్ట్ లో ఉన్నారని సమాచారం. తాజాగా మరొక స్టార్ పేరు వినిపిస్తోంది. హీరో అబ్బాస్ బిగ్ బాస్ 8 కంటెస్టెంట్ గా ఎంపిక అయ్యారట.