ప్రభాస్, ఐశ్వర్య, నయనతార...అందమైన స్టార్స్ ని ఆధార్, పాస్ పోర్ట్ లలో అసహ్యంగా దించేశారు
First Published | Dec 7, 2020, 3:12 PM IST
భారత పౌరుల అత్యున్నత గుర్తింపు కార్డు ఆధార్ ఫోటోలపై అనేక సినిమాలలో సెటైర్స్ పేలాయి. అందంగా ఉన్నవాళ్ళ ఫొటో కూడా ఆధార్ లో చూస్తే జడుసుకోవలసిందే. ప్రభాస్, నయనతార, ఐశ్వర్య రాయ్ వంటి తారలు ఆధార్ మరియు పాస్ పోర్ట్ ఫోటోలలో ఎలా ఉన్నారో చూసేయండి...