సమంత, రష్మిక, నయనతార... ఈ స్టార్స్ వంటిపై ఉన్న టాటూస్ సీక్రెట్ మీనింగ్స్ తెలుసుకోండి!

Published : Apr 17, 2021, 03:37 PM ISTUpdated : Apr 17, 2021, 03:38 PM IST

లేని మచ్చను అందంగా ఒంటిపై వేయించుకుంటే అదే టాటూ. ఈ పచ్చ బొట్టు సాంప్రదాయం వందల ఏళ్ళనాటిది. అల్ట్రా స్టైలిష్ జనరేషన్ లో టాటూ అనేది ఎవర్ గ్రీన్ ట్రెండ్. ఇక సినీతారలు, మోడల్స్ ప్రత్యేకమైన టాటూస్ వేయించుకుంటారు.

PREV
110
సమంత, రష్మిక, నయనతార... ఈ స్టార్స్ వంటిపై ఉన్న టాటూస్ సీక్రెట్ మీనింగ్స్ తెలుసుకోండి!
తారల వంటిపై అందంగా కనిపించే టాటూలు చాలా ప్రత్యేకం. పబ్లిక్, ప్రైవేట్స్ పార్ట్స్ పై హీరోయిన్స్ వేయించుకునే టాటూలకు మీనింగ్ ఉంటుంది. సమంత, రష్మీక, నయనతార వంటి స్టార్ హీరోయిన్స్ తమ వంటిపై టాటూలు కలిగి ఉన్నారు. మరి ఆ టాటూల మీనింగ్స్ ఏమిటో చూసేద్దాం...

210
లక్కీ లేడీ సమంత వంటిపై మొత్తం మూడు టాటూలు ఉన్నాయి. వాటిలో ఒకటి వీపుపై ఉంది.  సమంత 'వై ఎం సి' అనే పదం వీపుపై టాటూ వేయించుకున్నారు. సమంత మొదటి చిత్రం ఏంమాయ చేశావే, దానికి గుర్తుగా ఆ మూవీ టైటిల్ షార్ట్ కట్ లో వేయించుకున్నారు.

310
ఇక తన భర్త చైతన్య పేరును సమంత నడుము పై భాగంలో ,'చై' అని టాటూగా వేయించుకున్నారు. మరో టాటూ సమంత రిస్ట్ దగ్గర డబుల్ యారో సింబల్స్ తో వేయించుకున్నారు. అది క్రియేటివిటీ కి సింబల్

410
టాలీవుడ్ టాప్ హీరోయిన్ రష్మిక మందాన కూడా ఓ టాటూ కలిగి ఉన్నారు. ఆమె కుడిచేతి రిస్ట్ దగ్గర 'ఇర్ రిప్లేసబుల్' అనే పదం టాటూగా వేయించుకున్నారు.

510
'ఇర్ రిప్లేసబుల్' అంటే సాటిలేనిది అని అర్థం. ఆ వర్డ్ టాటూగా వేయించుకోవడానికి కారణం, తన వ్యక్తిత్వానికి  దగ్గరగా ఉంటుందని రష్మిక కొన్నిసార్లు వివరణ ఇచ్చారు.

610
సౌత్ ఇండియా సూపర్ స్టార్ నయనతార కూడా తన ఎడమ చేతి దగ్గర ఓ టాటూ వేయించుకున్నారు. ప్రభుదేవాతో కొన్నేళ్లు ప్రేమ ప్రయాణం చేసిన నయనతార అతని పేరులోని మొదటి అక్షరాన్ని టాటూగా వేయించుకున్నారు.

710
అయితే అతనితో ఆమెకు బ్రేకప్ కావడం జరిగింది. దీనితో లెటర్ 'పి' ని 'పాజిటివిటీ' అనే పదంగా మార్చింది.

810
బుల్లితెర స్టార్ యాంకర్ కమ్ నటి అనసూయ శరీరంపై రెండు టాటూలు ఉన్నాయి. ఈ మధ్య ఓ లైవ్ ఛాట్ లో వాటి మీనింగ్ ఏమిటో చెప్పారు ఆమె. అనసూయ యద పై భాగంలో నిక్కు అనే పదం ఉంది. అది భర్త భరద్వాజ్ ముద్దుపేరు అట.

910
ఇక మరో టాటూ రిస్ట్ దగ్గర ఉంది. కెలాస్.. అనే ఆ పదానికి గ్రీకు మైథాలజీలో 'బాహ్య సౌందర్యం కంటే, అంతః సౌందర్యం ముఖ్యం' అని అర్థం అట.

1010
కన్నడ బ్యూటీ  ప్రియమణి రిస్ట్ దగ్గర డాడీస్ గర్ల్ అంటూ టాటూ వేయించుకున్నారు. వాళ్ళ నాన్నపై ప్రేమతో ఆ పదాన్ని టాటూగా వేయించుకున్నారని అర్థం చేసుకోవచ్చు.

click me!

Recommended Stories