దియా మీర్జా, అమీర్‌, సైఫ్‌, బోనీ కపూర్‌, శ్రీదేవి, కరీనా, శిల్పా శెట్టి.. సెకండ్‌ మ్యారేజ్‌ చేసుకున్న తారలు

Published : Apr 17, 2021, 02:28 PM IST

నటి దియా మీర్జా ఇటీవల రెండో వివాహం చేసుకుని సంతోషకరమైన దాంపత్య జీవితాన్ని గడుపుతుంది. ఆమే కాదు అమీర్‌ ఖాన్‌, సైఫ్‌ అలీ ఖాన్‌, బోనీ కపూర్‌, అనుపమ్‌ ఖేర్‌ వంటి వారు కూడా సెకండ్‌ మ్యారేజ్‌ చేసుకున్నారు. వీరి జాబితాలో శ్రీదేవి, కరీనా, శిల్పాశెట్టి, విద్యాబాలన్‌ కూడా చేరారు. 

PREV
112
దియా మీర్జా,  అమీర్‌, సైఫ్‌, బోనీ కపూర్‌, శ్రీదేవి, కరీనా, శిల్పా శెట్టి.. సెకండ్‌ మ్యారేజ్‌ చేసుకున్న తారలు
సినిమా రంగంలో ఆకర్షణలు ఎక్కువ. సినిమాల్లో నటించే క్రమంలో, సినిమాకి పనిచేసే క్రమంలో హీరోహీరోయిన్లుగానా, హీరోయిన్లు దర్శకులుగానీ, హీరోయిన్లు నిర్మాతలుగా ఆకర్షితులవుతుంటారు. ఈ ఆకర్షణ మరీ పెరిగితే పెళ్లికి దారి తీస్తుంది. కొన్నిసార్లు అది మొదటి వివాహాన్ని కూడా చేరిపేస్తుంది. రెండో వివాహానికి దారితీస్తుంది. అలా బాలీవుడ్‌లో చాలా మంది సెలబ్రిటీలు రెండో వివాహం చేసుకుని సెటిల్‌ అయ్యారు. మొదటి భార్యలకు, లేదా మొదటి భర్తలకు గుడ్‌ బై చెప్పేసి రెండో వివాహం చేసుకున్నారు. మరి ఆ తారలెవరో ఓ సారి చూద్దాం.

212
దియా మీర్జా ఇటీవల వైభవ్‌ రేఖీని రెండో వివాహం చేసుకుంది. మొదటి భర్త సాహిల్‌ సంగాని 2014లో వివాహం చేసుకుంది. కొన్ని డిఫరెన్సెస్‌ కారణంగా ఆయనకు విడాకులిచ్చింది దియా మీర్జా. ప్రస్తుతం ముంబయికి చెందిన వ్యాపారవేత్త వైభవ్‌తో సంతోషకరమైన జీవితాన్ని గడుపుతుంది.

312
ఇటీవల రెండో కుమారుడికి జన్మనిచ్చిన కరీనా కపూర్‌ సైతం సెకండ్‌ మ్యారేజ్‌ జాబితాలో చేరింది. కారణం ఆమె మ్యారేజ్‌ చేసున్న బాలీవుడ్‌ హీరో సైఫ్‌ ఆలీ ఖాన్‌ సెకండ్‌ మ్యారేజ్‌ కావడం. ఆయన అప్పటికే 1991లో అమృతా సింగ్ ని వివాహం చేసుకున్నారు. వీరికి కుమారుడు, కూతురు ఉన్నారు. కూతురు సారా అలీ ఖాన్‌ హీరోయిన్‌గా రాణిస్తున్న విషయం తెలిసిందే. 2004లో ఆమెకి విడాకులిచ్చారు. 2012లో కరీనా కపూర్‌ని వివాహం చేసుకున్నాడు సైఫ్‌.

412
బాలీవుడ్‌ మిస్టర్‌ పర్‌ఫెక్ట్ అమీర్‌ ఖాన్‌ సెకండ్‌ మ్యారేజ్‌ అనే విషయం తెలిసిందే. మొదట ఆయన 1986లో రీనా దత్‌ని వివాహం చేసుకున్నాడు. వీరికి కుమారుడు జునైద్‌, కూతురు ఐరా జన్మించారు. 2002లో విడాకులిచ్చి 2005లో కిరణ్‌ రావుని వివాహం చేసుకున్నారు. కిరణ్‌ రావు హైదరాబాద్‌ రాజవంశానికి చెందిన వారసురాలు కావడం విశేషం.

512
బాలీవుడ్‌ నిర్మాత బోనీ కపూర్‌ మొదట మోనా శౌరీ కపూర్‌ని వివాహం చేసుకున్నారు. ఆమెకి కుమారుడు అర్జున్‌ కపూర్‌, కూతురు జన్మించారు. ఆ తర్వాత 1996లో రెండో వివాహంగా అతిలోక సుందరి శ్రీదేవిని పెళ్లి చేసుకున్నాడు. వీరికి జాన్వీ కపూర్‌, ఖుషీ కపూర్‌ జన్మించారు.

612
సాగర కన్యగా పాపులర్‌ అయిన శిల్పా శెట్టి ఐపీఎల్‌ టీమ్‌ రాజస్థాన్‌ రాయల్‌ కో హోనర్‌ రాజ్‌కుంద్రాని వివాహం చేసుకుంది. అయితే అప్పటికే ఆయనకు కవితా కుంద్రాతో వివాహం జరిగింది. ఆమెకి విడాకులిచ్చి శిల్పాని 2009లో రెండో వివాహం చేసుకున్నారు.

712
విద్యా బాలన్‌ బాలీవుడ్‌ నిర్మాత సిద్ధార్థ్‌ రాయ్‌ కపూర్‌ని మూడో వివాహంగా చేసుకుంది. ఆయనకు అప్పటికే రెండు వివాహాలు జరిగాయి. ఆర్తి బజాజ్‌, కవితాలకు ఆయన విడాకులిచ్చారు. 2012లో విద్యాబాలన్‌ని పెళ్లి చేసుకున్నాడు.

812
బాలీవుడ్‌ నటి, సింగర్‌, నిర్మాత కిరణ్‌ ఖేర్‌ది కూడా రెండో వివాహమే. ఆమె మొదట 1979లో గౌతమ్‌ బెర్రీని వివాహం చేసుకుంది. ఆ తర్వాత 1985లో విడాకులిచ్చి బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు అనుపమ్‌ ఖేర్‌ని మ్యారేజ్‌ చేసుకుంది.

912
బాలీవుడ్‌ లిరిసిస్ట్ జావేద్‌ అక్తర్‌ రెండో వివాహంగా షబానా అజ్మీని పెళ్లి చేసుకున్నారు. అంతకంటే ముందు ఆయనకు నటి హానీ ఇరానీతో మ్యారేజ్‌ అయ్యింది.

1012
బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు ధర్మేంద్ర హేమామాలిని రెండో వివాహం చేసుకున్నారు. మొదట ఆయన ప్రకాష్‌ కౌర్‌ని పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత 1980లో హేమా మాలినిని మ్యారేజ్‌ చేసుకున్నాడు.

1112
రవీనా టండన్‌ అనిల్‌ తడానిని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. అంతకు ముందే ఆయనకు నటాషా సిప్పీతో వివాహం జరిగింది.

1212
బాలీవుడ్‌ మున్నాభాయ్‌ సంజయ్‌ దత్‌కి మాన్యత దత్‌ మూడో వివాహం. అప్పటికే ఆయనకు రిచా శర్మతో మ్యారేజ్‌ జరిగింది. ఆమె కన్నుమూశారు. ఆ తర్వాత రియా పిల్లైని వివాహం చేసుకున్నారు. 2008లో విడాకులిచ్చారు. అదే ఏడాది మాన్యతని మ్యారేజ్‌ చేసుకున్నారు.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories