బోల్డ్‌‌ సీన్స్‌లో రెచ్చిపోయిన స్టార్స్‌.. డెడికేషన్‌లో పీక్స్‌!

Published : Sep 01, 2020, 03:19 PM ISTUpdated : Sep 01, 2020, 03:48 PM IST

ఫిలిం స్టార్‌ కథ డిమాండ్‌ మేరకు అప్పుడప్పుడు రిస్కీ సీన్స్‌లో నటించిన సందర్భాలు చాలా వింటుంటాం. అయితే కొన్ని సందర్భాల్లో కథ కోసం సెక్స్‌ సీన్స్‌లో న్యూడ్‌గా నటించిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలా సీన్‌ కోసం స్టార్స్ చేసిన కొన్ని బోల్డ్‌ అటెంప్ట్స్‌‌ గురించి ఇప్పుడు చూద్దాం.

PREV
111
బోల్డ్‌‌ సీన్స్‌లో రెచ్చిపోయిన స్టార్స్‌.. డెడికేషన్‌లో పీక్స్‌!

వెండితెర మీద శృంగార సన్నివేశాల్లో రెచ్చిపోయి నటించిన స్టార్స్‌ చాాలా మంది ఉన్నారు. వారు కథ డిమాండ్ మేరకు న్యూడ్‌గా నటించారా..? లేక నిజంగానే శృంగారంలో పాల్గొన్నారా? అన్న స్థాయిలో తెరకెక్కించిన సన్నివేశాలు కూడా ఉన్నాయి. అయితే అలా చూపించిన సన్నివేశాలు ఫేక్‌ మనకు తెలిసిందే.

211

అయితే తెర మీద రియల్‌ అనిపించేలా శృంగార సన్నివేశాల్లో రెచ్చిపోయిన కొన్ని సినిమాలు కూడా ఉన్నాయి. అలా స్టార్స్‌ న్యూడ్‌గా నటించిన కొన్ని సన్నివేశాలకు సంబంధించిన విశేషాలు ఇప్పుడు చూద్దాం.

311

బాలీవుడ్ నటి దీప సాహి తెర మీద న్యూడ్‌గా కనిపించి ప్రేక్షకులకు షాక్ ఇచ్చింది. ఓ ఇంగ్లీష్‌ నవల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలోని ఓ బోల్డ్‌ సన్నివేశంలో దీపతో షారూఖ్‌ న్యూడ్‌గా నటించి షాక్ ఇచ్చాడు.

411

క్యూ అనే పేరుతో పాపులర్ అయిన దర్శకుడు కౌశిక్‌ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కిన బోల్డ్ సినిమా గాండు. ఈ సినిమాలో నగ్నత్వం శృతిమించిందన్న ఆరోపణలు కూడా అప్పట్లో వినిపించాయి. ఈ సినిమాలో అనుబ్రాత, రీల మధ్య ఓ రేంజ్‌లో శృంగార సన్నివేశాలను తెరకెక్కించారు. 

511

భారత్‌లో కలకలం సృష్టించిన మరో బోల్డ్ మూవీ ఛత్రక్. ఈ సినిమాలో నటి పవోలి డ్యామ్‌ నగ్నంగా కెమెరా ముందు కనిపించి అందరికీ షాక్ ఇచ్చింది. ‌అంతేకాదు శృంగార సన్నివేశాల్లోనూ‌లోనూ రెచ్చిపోయి నటించింది ఈ బ్యూటీ.

611

సిన్స్‌ పేరుతో తెరకెక్కిన సినిమాలోనూ నిజమే అనిపించే స్థాయి సెక్స్ సీన్స్ తెరకెక్కించారు మేకర్స్‌. కాథలిక్‌ ప్రీస్ట్ పాత్రలో ఉన్న షైనీ అహూజా ఓ మారు మూల గ్రామానికి చెందిన అమ్మాయితో చేసే రొమాన్స్‌ను ఓ రేంజ్‌లో చూపించారు.

711

అమితాబ్‌ చక్రవర్తి దర్శకత్వంలో తెరకెక్కిన బెంగాలీ బోల్డ్ మూవీ కాస్మిక్  సెక్స్‌. శృంగారం కోసం పాకులాడే ఓ కుర్రాడు ఓ సాద్వీని కలుసుకుంటాడు. అచ్చం తన తల్లిలాగే ఉన్న ఆమె అతడికి ఆశ్రయం ఇస్తుంది. తరువాత ఆమె అతడికి శృంగారం ద్వారా జ్ఙానాని తెలుసుకునేందుకు సహకరిస్తోంది.

811

ఇండియన్‌ సినిమాల్లోనే ఇలాంటి శృంగార సన్నివేశాలు ఉన్నాయంటే.. ఇంకా హాలీవుడ్‌లో ప్రత్యేకంగా చెప్పాలా..? జాన్‌ కెమెరాన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన రొమాంటిక్‌ కామెడీ మూవీ షార్ట్‌ బస్. ఈ సినిమాలో కూడా కుర్రాలకు నిద్ర పట్టనివ్వని శృంగార సన్నివేశాలు చాలానే ఉన్నాయి.

911

ఇటాలియన్‌ నటి దర్శకురాలు ఆసియా అర్జెంటో జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన బయోగ్రాఫికల్  మూవీ స్కార్లెట్‌ దివా. ఈ సినిమాలో కూడా ఆమె జీవితంలో నిజంగా జరిగిన రొమాంటిక్‌ ఇన్సిడెంట్స్‌ను అంతే రియలిస్టిక్‌గా చూపించారు.

1011

2004లో రిలీజ్‌ అయిన బ్రిటీష్ రొమాంటిక్ డ్రామా 9 సాంగ్స్. మైఖేల్‌ వింటర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ఓ సన్నివేశంలో తారలు మితిమీరి శృంగార సన్నివేశంలో నటించటం అప్పట్లో తీవ్ర దుమారం రేపింది.

1111

ఇప్పుడే కాదు ఇలా రియలిస్టిక్‌గా అనిపించే‌ సెక్స్ సీన్స్‌ తెరకెక్కించిన సినిమాలు 70లలోనే వచ్చాయి. 1972లో రిలీజ్ అయిన పింక్‌ ఫ్లెమింగోస్‌ అనే సినిమాలో బోల్డ్ సీన్‌ మితిమీరి ఉండటం అప్పట్లో వివాదాస్పదమైంది.

click me!

Recommended Stories