హేబా పటేల్ ప్రధాన పాత్రలో నటించిన ‘ఓదెల రైల్వే స్టేషన్’ (Odela Railwaystation) రీసెంట్ గా ఓటీటీ ప్లాట్ ఫాం ‘ఆహా’లో విడుదలైంది. ప్రేక్షకుల నుంచి కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది. వారంలోనే 5 కోట్ల స్ట్రీమింగ్ మినిట్స్ ను పూర్తి చేసుకుంది. ప్రస్తుతం హేబా చిత్రాలు ‘తెలిసినవాళ్లు, గీత’ రిలీజ్ కు సిద్ధమవుతున్నాయి. అటు తమిళ చిత్రాలు ‘వల్లన్’, ‘ఆద్య’లోనూ కుమారి నటిస్తోంది.