కేరీర్ విషయానికొస్తే.. హేబా ప్రస్తుతం ఇండస్ట్రీలో అవకాశాలను మాత్రం అందుకుంటూనే ఉంది. కానీ హిట్ సినిమాలు మాత్రం రావడం లేదనే చెప్పాలి. తాజాగా బ్యూటీ నటిస్తున్న రెండు తెలుగు చిత్రాలు ‘తెలిసినవాళ్లు, గీత’ రిలీజ్ కు సిద్ధమవుతున్నాయి. కాగా, తమిళ చిత్రాలు ‘వల్లన్’, ‘ఆద్య’లోనూ నటిస్తోంది.