Hebah Patel: రెడ్ లిప్స్ తో హెబ్బా పటేల్ మైండ్ బ్లోయింగ్ సెల్ఫీ.. ఫ్రెండ్స్ తో రచ్చ చేస్తూ, పిక్స్ వైరల్

Published : Jul 29, 2022, 07:16 PM IST

టాలీవుడ్ లో హెబ్బా పటేల్ కి ఉండే క్రేజ్ వేరు. స్టార్ హీరోయిన్ గా ఎదగనప్పటికీ యువతలో ఆమెకి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. హెబా పటేల్ కుమారి 21 ఎఫ్ చిత్రంతోనే యువతకు క్రష్ గా మారిపోయింది.

PREV
17
Hebah Patel: రెడ్ లిప్స్ తో హెబ్బా పటేల్ మైండ్ బ్లోయింగ్ సెల్ఫీ.. ఫ్రెండ్స్ తో రచ్చ చేస్తూ, పిక్స్ వైరల్

టాలీవుడ్ లో హెబ్బా పటేల్ కి ఉండే క్రేజ్ వేరు. స్టార్ హీరోయిన్ గా ఎదగనప్పటికీ యువతలో ఆమెకి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. హెబా పటేల్ కుమారి 21 ఎఫ్ చిత్రంతోనే యువతకు క్రష్ గా మారిపోయింది. ఈ చిత్రంలో హెబ్బా పటేల్ గ్లామర్ తో పాటు పెర్ఫామెన్స్ తో కూడా ఆకట్టుకుంది. 

27

హెబ్బా పటేల్ ఈడోరకం ఆడోరకం, ఎక్కడికి పోతావు చిన్నవాడా లాంటి హిట్ మూవీస్ లో నటించింది. గ్లామర్ పరంగా యువతకు హెబ్బా పటేల్ కలల రాణిలా మారిపోయింది. కానీ హెబ్బా పటేల్ కు సరైన సక్సెస్ లేదు. దీనితో హెబ్బా పటేల్ స్టార్ హీరోయిన్ లీగ్ లో చేరలేకపోయింది. అందుకే ఆమెకు అవకాశాలు తగ్గాయి. అప్పుడప్పుడూ కొన్ని చిన్న చిత్రాల్లో హెబ్బాకు ఆఫర్స్ వస్తున్నాయి. 

37

హెబ్బా ఆ మధ్యన రామ్ రెడ్ మూవీలో స్పెషల్ సాంగ్ తో హీటెక్కించింది. హెబ్బా నటించిన మిస్టర్, అంధగాడు లాంటి చిత్రాలు నిరాశపరిచాయి. మంచి అంచనాలతో విడుదలైన ఈ మూవీస్ పరాజయం కావడం హెబ్బాకు మైనస్ గా మారింది. 

47

హెబ్బా పటేల్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన గ్లామరస్ పిక్స్ తో కుర్రాళ్ల హృదయాలు దోచుకుంటూనే ఉంది. రోజు రోజుకు ఆమె గ్లామర్ పెరుగుతూనే ఉంది. 

 

57

తాజాగా హెబ్బా పటేల్ ఇన్స్టాగ్రామ్ లో స్టన్నింగ్ సెల్ఫీ పిక్స్ పోస్ట్ చేసింది. తాం ఫ్రెండ్స్ గ్యాంగ్ తో హెబ్బా పటేల్ పార్టీలో ఎంజాయ్ చేస్తోంది. ఈ ఫొటోస్ లో హెబ్బా పటేల్ డిఫెరెంట్ లుక్ లో కనిపిస్తోంది. 

67

తన రెడ్ లిప్స్ తో ఊరించేలా హెబ్బా తీసుకున్న ఓ సెల్ఫీ మైండ్ బ్లోయింగ్ అనే చెప్పాలి. ఈ పిక్స్ లో హెబ్బా పటేల్ విభిన్నమైన లుక్ లో మెస్మరైజ్ చేస్తోంది. 

77

అసలే హెబ్బా పటేల్ అంటే కుర్రాళ్లకు క్రష్. ఇక ఆమె ఇలా చిరునవ్వులతో కనిపిస్తే వాళ్ళు పిచ్చెక్కిపోవడం ఖాయం. ప్రస్తుతం హెబ్బా పటేల్ ఓదెల రైల్వే స్టేషన్ చిత్రంలో డీగ్లామర్ రోల్ లో నటిస్తోంది. 

click me!

Recommended Stories