జాకెట్‌ తీసేసి టాప్‌ అందాలు చూపిస్తూ రెచ్చిపోయిన రవితేజ హీరోయిన్‌.. విరహ వేదనతో హాట్‌ పోజులు..

Published : Jul 29, 2022, 06:47 PM ISTUpdated : Jul 29, 2022, 08:14 PM IST

రవితేజ హీరోయిన్‌ డింపుల్‌ హయతి బోల్డ్‌ లుక్‌కి కేరాఫ్‌. అత్యంత హాట్‌ హీరోయిన్ గా పేరుతెచ్చుకున్న ఈ భామ అందాల ఆరబోతలో మాత్రం తగ్గేదెలే అంటుంది. మేకర్స్ ఇంప్రెస్‌ చేసేందుకు రెచ్చిపోతుంది.   

PREV
17
జాకెట్‌ తీసేసి టాప్‌ అందాలు చూపిస్తూ రెచ్చిపోయిన రవితేజ హీరోయిన్‌.. విరహ వేదనతో హాట్‌ పోజులు..

మాస్‌ మహారాజా రవితేజ(Raviteja) నటించిన `ఖిలాడీ`(Khiladi) చిత్రంతో ఒక్కసారిగా పాపులర్‌ అయ్యింది డింపుల్‌ హయతి(Dimple Hayathi). ఈ డస్కీ అందాల భామ `ఖిలాడీ`లో చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. పిచ్చెక్కించే అందాలతో మాస్‌ స్టెప్పులతో డాన్సులు చేస్తే కుర్రాళ్లకి మైండ్‌ బ్లాక్‌ అయిపోయింది. పోటెత్తిన యవ్వనాలతో ఈ అమ్మడు చేసిన రచ్చకి పిచ్చెక్కిపోయింది. 
 

27

ఇప్పుడీ బ్యూటీ లేటెస్ట్ ఫోటోలతో మరోసారి హాట్‌ టాపిక్‌ అవుతుంది. ఒప్పొంగే యవ్వనాలతో రెచ్చిపోయిందీ హాట్‌ హీరోయిన్‌ (Dimple Hot Photos). డార్క్ లైటింగ్‌లో హద్దులు చెరిపేసి హాట్‌ షో చేసింది. అందాలు ఆరబోస్తూ ఆమె ఇచ్చిన పోజులు కుర్రాళ్ల బాడీలో హీటు పెంచుతున్నాయంటే అతిశయోక్తి కాదు. అంతటి హాట్‌గా, ఘాటుగా ఉన్నాయి. 
 

37

అయితే విరహంతో కూడిన డింపుల్‌ హయతి పోజులు ఇంటర్నెట్‌లో మంటలుపుట్టిస్తున్నాయి. సోషల్‌ మీడియాని ఒక్కసారిగా షేక్‌ చేస్తున్నాయి. సెక్సీ పోజులిస్తూ కవ్విస్తూ, బైక్‌లో విరహాలు పోస్తూ రెచ్చగొడుతుంది. ఈ నయా సెక్సీ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతూ, నెటిజన్లకి నిద్ర లేకుండా చేస్తున్నాయి. 

47

అవకాశాల వేటలో ఈ హీరోయిన్‌ ఇలా హద్దులు చెరిపేస్తుందని అంటున్నారు నెటిజన్లు. `గద్దలకొండ గణేష్‌` చిత్రంలో `జర జరా.. `అంటూ సాగే స్పెషల్‌ సాంగ్‌లో మెరిసి ఆకట్టుకున్న డింపుల్‌ హయతి `ఖిలాడీ`లో హీరోయిన్‌గా నటించి మెప్పించింది. ఇందులోనూ అందాల ఆరబోత విషయంలో తనకు ఎలాంటి హద్దుల్లేవని చాటుకుంది. ముఖ్యంగా సాంగ్స్ లో ఆమె మరింత ఘాటురేపడం విశేషం. 

57

ఇప్పుడు కేవలం ఒకే ఒక్క సినిమాలో నటిస్తుంది డింపుల్‌. శ్రీవాస్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో చేస్తుంది. ఇందులో గోపీచంద్‌ హీరోగా నటిస్తున్నారు. ఇది తప్ప మరే ఆఫర్‌ లేదు. అయితే డస్కీ బ్యూటీ కావడం, తెలుగు అమ్మాయి కావడం వల్లే ఈ అమ్మడిని పక్కన పెట్టారా? అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అయితే తాను ఎలాంటి పాత్రలకైనా, అందాల ఆరబోతకైనా సిద్ధమే అనే సాంకేతాలిస్తూ ఇలా ఫోటోషూట్‌ చేస్తుంది. వార్తల్లో నిలుస్తుంది డింపుల్‌. 

67

మరోవైపు అవకాశాలతోపాటు సోషల్‌ మీడియాలో ఫాలోయింగ్‌ని కూడా పెంచుకుంటుంది. సామాజిక మాధ్యమాల్లో ఫాలోయింగ్‌ పెంచుకోవడమనేది ఇన్‌కమ్‌ సోర్స్ గా మారుతున్న విషయం తెలిసిందే. ఎక్కువ ఫాలోవర్స్ ఉంటే యాడ్స్ వస్తుంటాయి. దీంతో అంతో ఇంతో సంపాదించుకునే అవకాశం వస్తుంది. హీరోయిన్లకిది సైడ్‌ ఇన్‌కమ్‌గా మారడం విశేషం.

77

తెలుగు అమ్మాయి అయిన డింపుల్‌ హయతి `గల్ఫ్‌` చిత్రంతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఇందులో అందంతోపాటు నటనకు స్కోప్‌ ఉన్న పాత్ర దక్కడంతో మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత `అభినేత్రి2` చిత్రంతో తమిళంలోకి ఎంట్రీ ఇచ్చి మెప్పించింది. `ఎరుక` చిత్రంలో హీరోయిన్‌గా, `గద్దల కొండ గణేష్‌`లో ఐటెమ్‌ సాంగ్‌లో మెరిసింది. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories