హెబ్బా పటేల్ ఈడోరకం ఆడోరకం, ఎక్కడికి పోతావు చిన్నవాడా లాంటి హిట్ మూవీస్ లో నటించింది. గ్లామర్ పరంగా యువతకు హెబ్బా పటేల్ కలల రాణిలా మారిపోయింది. కానీ హెబ్బా పటేల్ కు సరైన సక్సెస్ లేదు. దీనితో హెబ్బా పటేల్ స్టార్ హీరోయిన్ లీగ్ లో చేరలేకపోయింది. అందుకే ఆమెకు అవకాశాలు తగ్గాయి. అప్పుడప్పుడూ కొన్ని చిన్న చిత్రాల్లో హెబ్బాకు ఆఫర్స్ వస్తున్నాయి.