`దేశముదురు` సక్సెస్ ఇచ్చిన బూస్ట్ తో ఒకేసారి హీరోయిన్‌గా కన్నడ,తమిళం, హిందీలోకి ఎంట్రీ ఇచ్చింది. టాలీవుడ్‌లో ఎన్టీఆర్‌తో `కంత్రి`, రామ్ తో `మస్కా`, ప్రభాస్ తో `బిల్లా`, కళ్యాణ్ రామ్ `జయీభవ`, `సీతా రాముల కళ్యాణం`, `కందిరీగ`, `ఓ మై ఫ్రెండ్,` `దేనికైనా రెడీ`, `పాండవులు పాండవులు తుమ్మెద`, `పవర్`, `లక్కున్నోడు`, `గౌతమ్ నందా`, `తెనాలీ రామకృష్ణ` చిత్రాల్లో నటించింది.