షర్ట్ ముడేసి నడుము చూపిస్తూ హన్సిక విరహవేదన.. మినీ స్కర్ట్ లో థైస్‌ ట్రీట్‌.. ఇంతగా రెచ్చగొట్టడమా?

Published : Jan 16, 2023, 06:59 AM ISTUpdated : Jan 16, 2023, 08:22 AM IST

ఆపిల్‌ బ్యూటీ హన్సిక ఇటీవలే పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం వెకేషన్‌ ఎంజాయ్‌ చేస్తుంది. చూస్తుంటే ఈ బ్యూటీ మ్యారేజ్‌ తర్వాత మరింత గ్లామర్‌ షో చేస్తున్నట్టుంది.   

PREV
17
షర్ట్ ముడేసి నడుము చూపిస్తూ హన్సిక విరహవేదన.. మినీ స్కర్ట్ లో థైస్‌ ట్రీట్‌.. ఇంతగా రెచ్చగొట్టడమా?

ప్రస్తుతం భర్తతో కలిసి వెకేషన్‌లో ఎంజాయ్‌ చేస్తుంది హన్సిక. అందులో భాగంగా వరుసగా విహారయాత్రకి సంబంధించిన ఫోటోలను పంచుకుంది. లేటెస్ట్ ఈ వెకేషన్‌లో గ్లామర్‌ డోస్‌ పెంచింది. పిచ్చెక్కించేలా పోజులిచ్చింది. వాటిని ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా అభిమానులతో షేర్‌ చేసింది. ప్రస్తుతం అవి నెట్టింట రచ్చ చేస్తున్నాయి. 
 

27

ఇందులో హన్సిక తన షర్ట్ పైకి ముడేసి విరహ వేదన చెందుతుంది. నడుము అందాలు చూపిస్తూ రెచ్చిపోయింది. అంతటితో ఆగలేదు.. మినీ స్కర్ట్ లో థైస్‌ ట్రీట్‌ ఇచ్చింది. మొత్తంగా టాప్‌ టూ బాటమ్‌ ఏ రకంగా ఆవిష్కరించాలో అలా చూపిస్తూ సంక్రాంతి పండుగ సందర్భంగా విజువల్‌ ట్రీట్‌ ఇచ్చిందీ అందాల భామ. 

37

హన్సిక గతేడాది ముంబయికి చెందిన వ్యాపారవేత్త సోహైల్‌ కథురియాని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. డిసెంబర్‌ 4న వీరి వివాహం జరిగింది. ఆ తర్వాత కూడా చాలా సార్లు ఒంటరిగానే కనిపించింది హన్సిక. భర్తతో హనీమూన్‌ కి వెళ్తుంటారు. కానీ హన్సిక వెకేషన్‌ ఫోటోలను పంచుకుంది. ఇందులో భర్త లేకపోవడం గమనార్హం. 

47

చూస్తుంటే ఒంటరిగా వెకేషన్‌ ఎంజాయ్‌ చేస్తుందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఏదేమైనా పెళ్లి తర్వాత మరింతగా రెచ్చిపోతుంది హన్సిక. గ్లామర్‌ షో విషయంలో, పర్సనల్‌గానూ మరింత స్వేచ్ఛగా వ్యవహరిస్తుండటం విశేషం. 

57

`దేశముదురు` చిత్రంతో తెలుగులోకి దూసుకొచ్చింది ఈ ఆపిల్‌ బ్యూటీ. చూడ్డానికి పూర్తి వైట్‌గా, పాలబుగ్గల సుందరీగా మెరిసిపోయింది. దీంతో ఒక్కసారిగా అందరి అటెన్షన్‌ తనవైపు తిప్పుకుంది. ఆ తర్వాత వరుసగా స్టార్‌ హీరోల సినిమాల్లో ఆఫర్లు కొట్టేసి స్టార్‌ హీరోయిన్‌ అయిపోయింది. 

67

వరుసగా తెలుగు, తమిళ చిత్రాల్లో నటించి తిరుగులేని స్టార్‌గా ఎదిగింది. గ్లామర్‌ బ్యూటీ నుంచి ఇప్పుడు లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాల వైపు టర్న్ తీసుకుంది. ప్రస్తుతం తెలుగులో `105 మినిట్స్`, `మై నేమ్‌ ఈజ్‌ శృతి` చిత్రాలతోపాటు తమిళంలో `పార్ట్నర్‌`, `రౌడీ బేబీ`, `గార్డియన్‌`తోపాటు మరో రెండు సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. 

77

హన్సిక మ్యారేజ్‌ చేసుకున్న ఆమె సినిమాల్లో కొనసాగుతుంది. నటన కంటిన్యూ చేస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం ఆమె చేతిలో అరడజనుకుపైగా చిత్రాలున్నాయి. మరి కెరీర్‌కి సంబంధించి ఇప్పుడు పెద్ద సస్పెన్స్ నెలకొంది. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories