ఆపిల్‌ బ్యూటీ బ్లాస్టింగ్‌ పోజులు.. మేగజీన్‌ కోసం క్లీవేజ్‌ షోతో మంటలు పుట్టిస్తున్న హన్సిక.. బెస్ట్ ట్రీట్‌

Published : Nov 14, 2022, 09:17 PM IST

సౌత్‌ ఆపిల్‌ బ్యూటీ హన్సిక మోత్వాని.. అడపాదడపా హాట్‌ ఫోటో షూట్లు చేస్తుంటుంది. తన గ్లామర్‌ ఫోటోలను పంచుకుంటుంది. ఫ్యాన్స్ ని మైమరపింప చేస్తుంది. తాజాగా బ్లాస్టింగ్‌ పోజులతో మంటలు పుట్టిస్తుంది.  

PREV
17
ఆపిల్‌ బ్యూటీ బ్లాస్టింగ్‌ పోజులు.. మేగజీన్‌ కోసం క్లీవేజ్‌ షోతో మంటలు పుట్టిస్తున్న హన్సిక.. బెస్ట్ ట్రీట్‌

పాల బుగ్గల సుందరి హన్సిక మోత్వాని(Hansika Motwani) గ్లామర్‌ షోతో మతిపోగొడుతుంది. తన ఘాటు రేపే అందాలతో పిచ్చెక్కిస్తుంది. లేటెస్ట్ ఫోటో షూట్లతో విజువల్‌ ట్రీట్‌ ఇచ్చింది. డిఫరెంట్‌ ట్రెండీ వేర్‌లో తన క్లీవేజ్‌ అందాలను చూపిస్తూ రెచ్చిపోయిందీ ఆపిల్‌ బ్యూటీ. ప్రస్తుతం ఈ అమ్మడి నయా ఫోటోలు సామాజిక మాధ్యమాలను షేక్‌ చేస్తున్నాయి. 
 

27

హన్సిక ఓ మేగజీన్‌ కోసం హాట్‌ డోస్‌ పెంచింది. ఆమె జీ జెట్స్ డిజిటల్‌ కవర్‌ పేజ్‌ కోసం గ్లామరస్‌ ఫోటో షూట్‌ చేసింది. బ్లాక్‌ ట్రెండీ వేర్‌లో రెచ్చిపోయింది. టైట్‌ ఫిట్‌లో తన కొలతలు చూపిస్తూ పిచ్చెక్కించే పోజులిచ్చింది. విరహం, సెక్సీనెస్‌ని మేళవించినట్టుగా ఉన్న ఈ ఫోటో షూట్‌ పిక్స్ నెటిజన్లని కనువిందు చేస్తున్నాయి.
 

37

ఈ నయా ఫోటో షూట్‌లో హన్సిక బ్లాస్టింగ్‌ పోజులు మంటలు పుట్టిస్తున్నాయి. సోషల్‌ మీడియాలో ఘాటు రేపుతూ నెటిజన్లని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. చూపు తిప్పుకోలేని అందంతో మెస్మరైజ్‌ చేస్తుంది. నెట్టింట హాట్‌ టాపిక్‌గా మారింది హన్సిక. 

47

హన్సిక నిన్న చెన్నైలో కాలిగాంబల్‌ టెంపుల్‌ని దర్శించుకుంది. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించింది. ప్రస్తుతం ఈ పిక్స్ సైతం నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఆమె షూటింగ్‌ గ్యాప్‌లో ఈ టెంపుల్‌ని దర్శించుకోవడం విశేషం. 
 

57

ఇదిలా ఉంటే హన్సిక త్వరలో పెళ్లి చేసుకోబోతుంది. ముంబయికి చెందిన వ్యాపారవేత్త సోహైల్‌ కథురియాని ఆమె పెళ్లి చేసుకోబోతుంది. ఇటీవల ఆమె ఈ విషయాన్ని వెల్లడించింది. లండన్‌లోని ఈఫిల్‌ టవర్‌ వద్ద వీరు ప్రపోజ్‌ చేసుకోవడం విశేషం. ఆ పిక్స్ ని హన్సిక పంచుకుని తన ప్రేమ విషయాన్ని తెలియజేసింది. త్వరలోనే ఈ ఇద్దరు ఒక్కటి కాబోతున్నారు. 

67

హన్సిక మరోవైపు సినిమాల పరంగానూ బిజీగా ఉంది. ఒకప్పుడు గ్లామర్‌ పాత్రలకు కేరాఫ్‌గా నిలిచిన హన్సిక ఇప్పుడు ట్రెండ్‌ మార్చింది. బలమైన పాత్రలకే ప్రయారిటీ ఇస్తుంది. లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాలు చేస్తూ ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం ఆమె తెలుగులో `105minutes`, `my name is shruthi` చిత్రాల్లో నటిస్తుంది. 
 

77

వీటితోపాటు తమిళంలో `పార్టనర్‌`, `రౌడీ బేబీ`, `గార్డియన్‌`లతోపాటు ఆర్‌ కన్నన్‌ చిత్రం, అలాగే మరో సినిమాలో హీరోయిన్‌గా నటిస్తుంది హన్సిక. పెళ్లిపై ఆమె సినిమాలు చేస్తుందా? లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఆమె సినిమాలకు గుడ్‌ చెప్పబోతుందా? అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories