చూపులతో చంపేస్తోన్న అందాల హంసానందిని!

First Published Jun 4, 2019, 8:27 PM IST

సెక్సీ లుక్స్ తో యువతని ఆకర్షించే హంసానందిని చిత్రపరిశ్రమలోకి హీరోయిన్ గా పరిచయమైంది. హీరోయిన్ గా పెద్దగా అవకాశాలు రాకపోవడంతో సపోర్టింగ్ రోల్స్ చేస్తూ ఐటెం సాంగ్స్ తో పాపులర్ అయింది. 

(Courtesy: Instagram)హంసా నందిని మిర్చి, లౌక్యం, అత్తారింటికి దారేది లాంటి చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్ లో నటించింది.
undefined
(Courtesy: Instagram)హంసానందిని ఎక్కువగా తెలుగు చిత్రాలపైనే దృష్టిపెట్టింది. హంసానందినికి ఐటెం సాంగ్స్, స్పెషల్ రోల్స్ లో నటించే అవకాశం తప్ప, నటిగా తనని తాను నిరూపించుకునే అవకాశం రాలేదు.
undefined
(Courtesy: Instagram)దీనితో హంసానందిని కూడా ఎక్కువగా గ్లామర్ రోల్స్, స్పెషల్ సాంగ్స్ పైనే దృష్టి పెట్టింది.
undefined
(Courtesy: Instagram)హంసానందిని ప్రస్తుతం కొన్ని చిత్రాల్లో చిన్న పాత్రలు చేస్తోంది.
undefined
గ్లామర్ పరంగా మరిన్ని అవకాశాలు దక్కించుకునేందుకు ఫోటో షూట్స్ చేయడం ప్రారంభించింది.
undefined
(Courtesy: Instagram)ఇన్స్టాగ్రామ్ లో హంసానందిని గ్లామర్ లుక్ లో ఉన్న ఫోటోలు నెటిజన్లని ఆకర్షిస్తున్నాయి.
undefined
(Courtesy: Instagram)తాజాగా హంసానందిని ఇన్స్టాగ్రామ్ లో ట్రెండీ లుక్ లో కనిపించే శారీ ధరించిన ఫోటోలని పోస్ట్ చేసింది. ఎల్లో డ్రెస్ లో మెరిసిపోతున్న మరికొన్ని ఫోటోలని పంచుకుంది.
undefined
(Courtesy: Instagram)హంసానందిని చివరగా నటించిన చిత్రం పంతం.
undefined
click me!