సాయిపల్లవి బ్యూటిఫుల్ పిక్స్.. మరోసారి ఫిదా అవ్వడం ఖాయం!

First Published Jun 4, 2019, 12:25 PM IST

ప్రస్తుతం ఉన్న టాలెంటెడ్ హీరోయిన్లలో సాయి పల్లవి ఒకరు. తన నటన, డాన్స్ తో చాలా మందిని ఫిదా చేసేసింది ఈ బ్యూటీ. 

ప్రస్తుతం ఉన్న టాలెంటెడ్ హీరోయిన్లలో సాయి పల్లవి ఒకరు. తన నటన, డాన్స్ తో చాలా మందిని ఫిదా చేసేసింది ఈ బ్యూటీ. మొదటి నుండి కూడా నటనకు ప్రాధాన్యమున్న సినిమాల్లో నటిస్తూ తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ భామ. ప్రస్తుతం తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో బిజీగా గడుపుతోంది. ఈమెకి సంబంధించిన కొన్ని అరుదైన ఫోటోలు మీకోసం..
undefined
చిన్నతనంలో తన తల్లితో సాయి పల్లవి
undefined
రెండేళ్ల వయసులో చీర కట్టుకొని అల్లరి చేస్తోన్న ఫిదా బ్యూటీ
undefined
స్కూల్ డేస్ లో తన స్నేహితురాలితో సరదాగా తీసుకున్న ఫోటో
undefined
కాలేజ్ డేస్ లో తన ప్రొఫెసర్ తో సాయి పల్లవి
undefined
తన స్నేహితులతో కలిసి తీసుకున్న ఫోటో
undefined
కాలేజ్ డేస్ లో తన ఫ్రెండ్ తో కలిసి డాన్స్ పెర్ఫార్మ్ చేస్తుండగా తీసిన ఫోటో
undefined
తన చెల్లెలు, కజిన్ తో సాయి పల్లవి
undefined
హీరోయిన్ కాకముందు ఈటీవీ డాన్స్ షోలో సాయి పల్లవి పెర్ఫార్మ్ చేసింది. ఆ సమయంలో తీసిన ఫోటో
undefined
క్రికెటర్ సచిన్ టెండూల్కర్ తో సాయి పల్లవి కుటుంబం
undefined
తన చెల్లితో సాయి పల్లవి రేర్ సెల్ఫీ
undefined
సాయి పల్లవి ఫ్యామిలీ పిక్
undefined
నటుడు ధనుష్ తో సాయి పల్లవి
undefined
కాలేజ్ లో గ్రాడ్యుయేషన్ డే అప్పుడు తన స్నేహితులతో సరదాగా తీసుకున్న ఫోటో
undefined
మారి 2 షూటింగ్ సమయంలో సాయి పల్లవి ఫన్నీ ఫోటో
undefined
మెడిసిన్ పూర్తి చేసిన తరువాత కాన్వకేషన్ రోజు తీసుకున్న ఫోటో
undefined
శేఖర్ కమ్ముల, వరుణ్ తేజ్ లతో 'ఫిదా' షూటింగ్ సమయంలో తీసుకున్న సెల్ఫీ
undefined
click me!