Published : Jun 04, 2019, 11:20 AM ISTUpdated : Jun 04, 2019, 11:23 AM IST
సినిమా సక్సెస్ లో మొదటి క్రెడిట్ దర్శకులకు ఇవ్వాల్సిందే. హీరో మార్కెట్ ను పెంచడంలో డైరెక్టర్ పాత్ర చాలానే ఉంటుంది. ఇక ప్రస్తుతం దర్శకుల రేంజ్ కూడా అమాంతం పెరిగిపోతోంది. హీరోలకంటే దర్శకులను చూసి సినిమాకు వచ్చే వారి సంఖ్య ఎక్కువవుతోంది. అలాంటి దర్శకులు కెరీర్ లో అత్యధిక లాభాలను అందించిన సినిమాలపై ఓ లుక్కేద్దాం. (వరల్డ్ వైడ్ షేర్స్)