భరించలేని నొప్పి, అయినా ప్రియుడి కోసం అక్కడ టాటూ వేయించుకున్న జ్యోతి రాయ్

First Published Feb 10, 2024, 1:59 PM IST

గుప్పెడంత మనసు టివి సీరియల్ లో తల్లి పాత్రలో నటించిన జ్యోతి రాయ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రకంపనలు రేపుతోంది. ఆమె ధరిస్తున్న పొట్టి బట్టలు అందరిని షాక్ కి గురిచేస్తున్నాయి.

గుప్పెడంత మనసు టివి సీరియల్ లో తల్లి పాత్రలో నటించిన జ్యోతి రాయ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రకంపనలు రేపుతోంది. ఆమె ధరిస్తున్న పొట్టి బట్టలు అందరిని షాక్ కి గురిచేస్తున్నాయి. బోల్డ్ గా స్కిన్ షో చేస్తూ మైండ్ బ్లాక్ చేస్తోంది. గుప్పెడంత మనసు టీవీ సీరియల్ లో తల్లి పాత్రలో కనిపించిన జగతి ఇప్పుడిలా బోల్డ్ గా మారిపోయింది. 

ఎన్నో టివి సీరియల్స్ చేసిన జ్యోతి రాయ్ ప్రస్తుతం ఆమె తన వ్యక్తిగత వ్యవహారాలతో వార్తల్లో నిలిచారు. సీరియల్స్ తో పాటు జ్యోతి రాయ్ వెబ్ సిరీస్ లు కూడా చేస్తోంది. ప్రస్తుతం ఆమె వయసు 38 ఏళ్ళు. అయితే ఆమె ఆన్ స్క్రీన్ లుక్స్ కి ఆఫ్ స్క్రీన్ లుక్స్ కి అసలు సంబంధమే ఉండదు.  

Latest Videos


సీరియల్ లో హీరోకి తల్లిగా కనిపించే జ్యోతి రాయ్.. సోషల్ మీడియాలో మాత్రం హాట్ హాట్ ఫోజులతో పాపులర్ అవుతోంది. అయితే జ్యోతి రాయ్ ప్రస్తుతం కన్నడకి చెందిన ఓ యువ దర్శకుడితో ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది.  కేవలం ప్రేమ మాత్రమే కాదు.. వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. 

ఎందుకంటే జ్యోతి రాయ్ తన పేరుని జ్యోతి పూర్వాజ్ గా మార్చుకుంది. భర్త పేరునే చివర అలా పెట్టుకుంటారు. కాబట్టి జ్యోతి, పూర్వాజ్ వివాహం చేసుకున్నట్లు తెలుస్తోంది. జ్యోతి రాయ్ ఆల్రెడీ వివాహం చేసుకుని మొదటి భర్త నుంచి విడిపోయింది. ఆమెకి ఒక కుమారుడు కూడా ఉన్నాడు. ఇదిలా ఉండగా జ్యోతి రాయ్ చేస్తున్న సీరియల్స్ కి, సోషల్ మీడియాలో ఆమె గ్లామర్ షో కి అసలు సంబంధమే ఉండడం లేదు. 

జ్యోతి రాజ్ లేటు వయసులో వెబ్ సిరీస్ లలో నటించడం మొదలు పెట్టింది. అది కూడా బోల్డ్ రొమాన్స్ చేస్తూ రెచ్చిపోతోంది. ప్రస్తుతం ఆమె వయసు 38 ఏళ్ళు. జ్యోతి రాజ్ ప్రెట్టీ గర్ల్ అనే వెబ్ సిరీస్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. తరచుగా జ్యోతి రాయ్ ఆ వెబ్ సిరీస్ కి సంబంధించిన అప్డేట్స్ ఇస్తూ బోల్డ్ పోస్టర్స్ పోస్ట్ చేస్తోంది. 

తాజాగా జ్యోతి రాయ్ షేర్ చేసిన వీడియో వైరల్ గా మారింది. ఈ వీడియోలో ఆమె ఎదపై టాటూ వేయించుకుంటూ కనిపిస్తోంది. ఈ టాటూ క్రియేటివిటీ మొత్తం ఆమె ప్రియుడిదే నట. నొప్పి భరించలేనప్పటికీ జ్యోతి రాయ్ తన ప్రియుడి కోసం ఈ టాటూ వేయించుకుంది. ఆమె షేర్ చేస్తున్న ఫొటోస్ కూడా యువత మైండ్ బ్లాక్ అయ్యేలా చేస్తున్నాయి. తరచుగా జ్యోతి రాయ్ తన ఎద సొగసు హైలైట్ చేస్తూ మెస్మరైజ్ చేస్తోంది. ట్రెండీగా కనిపిస్తూనే కుర్ర భామలా మారిపోతోంది. 

జ్యోతి రాయ్ ఈ రేంజ్ తెగింపు బుల్లి తెర అభిమానులని షాక్ కి గురిచేస్తోంది. గుప్పెడంత మనసు టివి సీరియల్ లో మిడిల్ ఏజ్డ్ పర్సన్ గా హోమ్లీగా కనిపించిన జ్యోతి రాయ్.. ఇప్పుడు ఏకంగా శృంగార భరితమైన వెబ్ సిరీస్ లో నటిస్తూ రచ్చ రచ్చ చేస్తోంది. ఈ పోస్ట్ పై నెటిజన్లు తప్పకుండా ట్రోల్ చేస్తారని జ్యోతి రాయ్ కామెంట్స్ కూడా ఆపేసింది. నెటిజన్లు అసభ్యకరమైన కామెంట్స్ పెట్టకుండా జ్యోతి రాయ్ కామెంట్స్ ఆపేసింది. 

click me!