త్రివిక్రమ్-మహేష్ బాబు కాంబోలో వచ్చిన అతడు క్లాసిక్ గా నిలిచింది. ముఖ్యంగా ఈ సినిమాలో కామెడీ ఏళ్ల తరబడి గుర్తుండిపోతుంది. త్రివిక్రమ్ రాసిన డైలాగ్స్ లో బెస్ట్ అని చెప్పొచ్చు. యాక్షన్, కామెడీ, ఎమోషన్, రొమాన్స్ కలగలిపి అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించేలా అతడు మూవీ తెరకెక్కింది.