పెళ్ళైనా తగ్గని కత్రీనా కైఫ్ క్రేజ్.. యంగ్ స్టార్స్ ను పక్కకు నెట్టిన బాలీవుడ్ బ్యూటీ.

Published : Dec 16, 2022, 09:57 AM IST

పెళ్ళైనా తగ్గేది లేదంటుంది కత్రీనా కైఫ్. కుర్ర హీరోయిన్లు కూడా ఔరా అనేలా.. ఆశ్చర్యపరుస్తుంది.  యంగ్ స్టార్స్ ను పక్కకు నెట్టేసి మరీ.. క్రేజీ రికార్డ్స్ నుక్రియేట్ చేస్తోంది.    

PREV
17
పెళ్ళైనా తగ్గని కత్రీనా కైఫ్  క్రేజ్.. యంగ్ స్టార్స్ ను పక్కకు నెట్టిన బాలీవుడ్ బ్యూటీ.
Katrina Kaif

ఇండియన్ సినిమాలో హీరోయిన్లు అంటే బాలీవుడ్ గుర్తుకు వస్తుంది.ముంబయ్ హీరోయిన్ అంటే ఆడిమాండ్ వేరు. ఇప్పటికీ హీరోయిన్ల ఫ్యాక్టరీ అంటారు బాలీవుడ్ ను. ఎప్పటికప్పుడు కొత్తవారు వస్తూ..సందడి చేస్తూనే ఉంటారు. అంతమంది వస్తున్నా .. క్రేజ్ సాధిస్తున్నా.. సీనియర్ హీరోయిన్ కత్రీనా ఇమేజ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. ఆమె డిమాండ్ కూడా తగ్గలేదు. 

27
Image: Katrina Kaif/Instagram

కుర్ర హీరోయిన్లను పక్కకు నెట్టేసింది కత్రీనా కైఫ్. నాలుగు పదుల వయస్సుకు ఒక అడుగు దూరం లో ఉన్న కత్రీనా.. బ్యటీలో ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వడంలేదు. ముఖ్యంగా పెళ్ళి తరువాత కూడా  కత్రినా కైఫ్‌ క్రేజ్‌ ఏమాత్రం తగ్గలేదు. ఈ ఏడాది గూగుల్‌ మోస్ట్‌ సెర్చ్‌డ్‌ ఏషియన్‌ జాబితాలో కత్రీనా  నాలుగోస్థానంలో నిలిచింది. 
 

37

అన్ని రంగాల నుంచి గూగుల్  మోస్ట్ సెర్చ్ డ్ లిస్ట్ తీస్తే.. ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి మాత్రం  కత్రినాకైఫ్‌ అగ్రస్థానాన్ని దక్కించుకుంది. బాలీవుడ్ లో యంగ్ స్టార్స్ చాలా మంది ఉన్నారు. పాపులర్ స్టార్స్ ఉన్నారు. సౌత్ నుంచి పాన్ ఇండియా స్టార్స్ కూడా ఉన్నారు. ఇంత మంద ఉన్నా కాని. ఈ ప్లేస్ ను కత్రీనా దగ్గించుకోవడం విశేషం. 
 

47

ఇక కత్రీనా తరువాత స్థానంలో  మరో బాలీవుడ్ బ్యూటీ అలియాభట్‌ దక్కించుకుంది. ఈమె  ఐదో స్థానంలో నిలిచింది. ఆకట్టుకునే అందం, అభినయంతో పాటు యూత్ ను అట్రాక్ట్ చేసే హాట్ నెస్...వల్ల ఇప్పటి యంగ్ స్టార్స్ లో కూడా కత్రినాకైఫ్‌ తిరుగులేని ఫాలోయింగ్‌ని సొంతం చేసుకుంది. 

57

కెరీర్ బిగినింగ్ నుంచి ఇప్పటి వరకూ అదే ఫిట్ నెస్ ను మెయింటేన్ చేస్తూ.. అందరిని ఆశ్చర్యపరుస్తుంది కత్రీనా కైఫ్. ఇక లాస్ట్ ఇయర్ టాలీవుడ్ యంగ్ స్టార్..తనకంటే చిన్నవాడైన  హీరో విక్కీకౌశల్‌తో వివాహబంధంలోకి అడుగుపెట్టింది కత్రినాకైఫ్‌. లాస్ట్ ఇయర్  డిసెంబర్‌లో వీరి పెళ్ళి ఘనంగా జరిగింది. 

67

పెళ్ళితరువాత కూడా తన ఇమేజ్ ను చాలా జాగ్రత్తగా కాపాడుకుంటుంది కత్రీనా.. ముఖ్యంగా   సినిమాల ఎంపికలో సెలెక్టివ్‌గా వ్యవహరిస్తున్నది. ప్రస్తుతం ఆమె  చేతిలో టైగర్‌-3, మెర్రీ క్రిస్మస్‌ సినిమాలు ఉన్నాయి. బాలీవుడ్ లో పాపులర్ హీరోయిన్ గా ఒక ఊపు ఊపిన కత్రీనా కైఫ్ ఫిల్మ్ జర్నీ మాత్రం టాలీవుడ్ నుంచే స్టార్ట్ అయ్యింది. 

77

వెంకటేష్ హీరోగా వచ్చిన మల్లీశ్వరి సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది బ్యూటీ. కాని ఆతరువాత టాలీవుడ్ వైపు కన్నెత్తి కూడా చూడలేదు. ఇక్కడి సినిమాలు చేయలేదు. ఇప్పుడు చేద్దామన్నా.. చేసే వీలు లేకుండా పోయింది. 

Read more Photos on
click me!

Recommended Stories