ముందరి అందాలతో.. మురిపిస్తున్న అనన్య పాండే, వెకేషన్ ను ఎంజాయ్ చేస్తోన్న లైగర్ బ్యూటీ.

First Published Dec 16, 2022, 8:49 AM IST

వెకేషన్ మూడ్ లో ఉంది అనన్య పాండే. ఈ మధ్య చేతిలో సినిమాలు లేకపోయే సరికి.. విహారయాత్రలు ఎక్కువగా చేస్తోంది. 

ఫుల్ గా ఎంజాయ్ చేస్తోంది బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే. అవకాశలు తగ్గినా..డోంట్ కేర్ అంటోంది. లైగర్ సినిమాతో సౌత్ లో పాగా వేయాలి అనుకుంది బ్యూటీ.. కాని అది కాస్త బెడిసికొట్టింది. పాన్ఇండియా హీరోయిన్ అవ్వాల్సిన అనన్య.. ఆఫర్లు లేక ఖాళీగా ఉంటోంది. 
 

సోషల్ మీడియాలోమాత్రం ఫుల్ యాక్టీవ్ గా ఉంటుంది అనన్య పాండే. అస్సలు తగ్గేది లేదంటుంది. వెకేషన్ లో కూడా క్లీవేజ్ షో చేస్తూ.. ఆ ఫోటోస్ ను.. తన ఇన్ స్టాలో ఫ్యాన్స్ తో శేర్ చేసుకుంటుంది. రీసెంట్ గా అనన్య పాండే శేర్ చేసిన ఫోటోస్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. 
 

అనన్య పాండే రీసెంట్ ఫోటో షూట్ కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. వెకేషన్ లో ఫుల్ ఎంజాయ్ చేస్తోన్న అనన్య పాండే.. అందాలన్నీ ఆరబెట్టుకుంటుంది. ముందరి అందాలు మును ముందుకు దూకి వస్తుంటే ఆపకుండా హాట్ షో చేస్తుంది అనన్య. 
 

ఎప్పటికప్పుడు  అభిమానులకు క్రేజీ అప్డేట్స్ ను అందిస్తూ ఖుషీ చేస్తోంది. మరోవైపు గ్లామర్ షోతోనూ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఈ సందర్భంగా అదిరిపోయే డ్రెస్సుల్లో మతులు పోయేలా ఫొటోషూట్లు చేస్తూ వస్తోంది. ఆ ఫొటోలను ఫ్యాన్స్ తో పంచుకుంటోంది
 

లైగర్  మీద ఎన్నో ఆశలు పెట్టుకుంది అనన్య పాండే. టాలీవుడ్ తో పాటు పాన్ ఇండియా లెవల్లో  అనన్య క్రేజ్ పెరుగుతుందని అంతా భావించారు. సినిమా హిట్ కొడితే ఈ బ్యూటీకి ఇక్కడ నుంచి ఆఫర్ల వర్షం కురిసేది.కాని లైగర్ ఫెయిల్యూర్ వెయిట్ ను అనన్యానే ఎక్కువగా మోయాల్సి వచ్చింది. 
 

లైగర్ ఫెయిల్యూర్ తరువాత ఎక్కువగా బయట కనిపించడంలేదు అనన్య పాండే. ప్రస్తుతం వెకేషన్ లో ఉంది. అక్కడ ఫుల్ గా  ఎంజాయ్ చేస్తోంది.  అక్కడ హాట్ హాట్ అందాలు ఆరబోస్తూ.. వాటిని అభిమానులతో పంచుకుంటూ... చిల్ అవుతోంది. 

లైగర్ సినిమా ఫెయిల్యూర్ తో డిస్సపాయింట్ అయ్యింది అనన్య. అంతే కాదు తన పెర్ఫామెన్స్ పై భారీగా విమర్షలు రావడంతో తట్టుకోలేక పోతోంది. అంతే కాదు లైగర్ వల్ల ఆఫర్లు తగ్గిపోవడంతో... ఇబ్బందులు పడుతోంది బ్యూటీ.. రెమ్యూనషన్ తగ్గించుకున్నా ఛాన్స్ లు రావడలేదట అనన్యకు. 

ప్రస్తుతం అనన్య ముందుగా కమిట్ అయిన సినిమాలు ఒకటి రెండు తప్పించి..కొత్తగా అవకాశాలు మాత్రం రాలేదు. అయినా డోంట్ కేర్ అంటోంది బ్యూటీ. వచ్చినప్పుడే చేద్దాం... పరుగులు పెట్టడం దేనికి అన్నట్టు గా ఉంది. అందుకే.. విహారయాత్రలు చేస్తోంది. 

click me!