‘నా పెట్టె తాళం’ సాంగ్.. శేఖర్ మాస్టర్ ఒప్పించడంతోనే.. ముందు అసలేం తెలియదు.. జబర్దస్త్ సత్యశ్రీ కామెంట్స్!

Published : Apr 11, 2024, 09:15 PM ISTUpdated : Apr 12, 2024, 06:38 AM IST

‘నా పెట్టే తాళం’ సాంగ్ వెనుక జరిగిన అసలు కంథేంటో.. తాజాగా జబర్దస్త్ నటి సత్యశ్రీ (Sathya Sri)  చెప్పింది. తనను శేఖర్ మాస్టర్ ఎలా ఒప్పించాడో పూర్తిగా చెప్పింది.

PREV
16
‘నా పెట్టె తాళం’ సాంగ్.. శేఖర్ మాస్టర్ ఒప్పించడంతోనే.. ముందు అసలేం తెలియదు.. జబర్దస్త్ సత్యశ్రీ కామెంట్స్!

యంగ్ హీరో నితిన్ నటించిన లేటెస్ట్ మూవీ ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ (Extra Ordinary Man) . ఈ చిత్రం పెద్దగా ఆడకపోయినా.. సినిమాలోని ఓ ప్రత్యేకమైన సాంగ్ సెన్సేషన్ గా మారిన విషయం తెలిసిందే.

26

వక్కంతం వంశీ దర్శకత్వంలో  నితిన్ - శ్రీలీలా జంటగా వచ్చిన ఈ చిత్రం గతేడాది డిసెంబర్ 8న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే మూవీ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.

36

కానీ సినిమా ద్వితీయార్థంలో వచ్చిన ‘నా పెట్టే తాళం’ సాంగ్ మాత్రం సంచలనంగా మారింది. గతంలో అవెరెనెస్ కు వాడిన ఈ సాంగ్ ను పలు చిత్రాల్లో వాడారు. అయితే మళ్లీ వినియోగించడం సెన్సేషన్ అయ్యింది.

46

ఈ సాంగ్ లో జబర్దస్త్ ఫేమ్, నటి సత్యశ్రీ (Sathya Sri)  నటించడం అప్పట్లో మరింత హాట్ టాపిక్ గ్గా మారింది. అయితే తను ఆ సాంగ్ కు ఒప్పుకోవడం వెనుక జరిగిన కథను తాజాగా వెల్లడించింది.

56

శేఖర్ మాస్టర్ (Sekhar Master) వల్లే ఆ సాంగ్ చేయాల్సి వచ్చిందని చెప్పింది. సినిమాకు ఓకే చెప్పినప్పుడు కేవలం ఓ సిచ్చుయేషనల్ సాంగ్ ఉంటుందని మాత్రమే చెప్పారంట. కానీ షూటింగ్ కు ముందు రోజు అసలు మేటర్ తెలిసిందని చెప్పింది.

66

పైగా శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించడం.. ఆయనే ఇలాంటి అవకాశాన్ని వదులుకోవద్దని చెప్పడంతో చేశానన్నారు. ఎంతో ఇబ్బందిగానే ఆ సాంగ్ లో నటించినట్టు చెప్పింది. కానీ సాంగ్ సెన్సేషన్ కావడంతో ఆమెకు మరింత గుర్తింపు అయితే దక్కింది.

click me!

Recommended Stories