అజిత్ కుమార్ తన పాత్ర యొక్క మూడు కోణాలను చక్కగా కనబరిచారు. అజిత్ లుక్, అతడి పాత్రలోని వేరియేషన్స్ ఫ్యాన్స్ ని ఆకట్టుకున్నాయి. ఇది అతని అత్యంత వినోదాత్మక పాత్రలలో ఒకటిగా గుర్తించారు. త్రిష కృష్ణన్, ప్రభు, జాకీ ష్రాఫ్, ప్రసన్న, రెడిన్ కింగ్స్లీ, టిన్ను ఆనంద్ వంటి తారాగణం ఈ చిత్రంలో అద్భుతంగా నటించారు.