రిపోర్ట్స్ ప్రకారం, 'గోల్మాల్ 5'లో దాదాపు 17 మంది స్టార్లు కనిపించనున్నారు. వారిలో అజయ్ దేవగణ్, అక్షయ్ కుమార్, తమన్నా భాటియా, ప్రియమణి, కరీనా కపూర్, సారా అలీ ఖాన్, కునాల్ ఖేమూ, అశ్విని కల్సేకర్, తుషార్ కపూర్, అర్షద్ వార్సీ, శ్రేయస్ తల్పడే, శర్మన్ జోషి, జానీ లీవర్, సంజయ్ మిశ్రా, ముఖేష్ తివారీ, మురళీ శర్మ, విజయ్ పాట్కర్ ఉన్నారు.