అన్నీ విప్పుకుని ఫోటోలకు ఫోజులేంటి, పూనం పాండే పై చార్జ్ షీట్, నెటిజన్ల మండిపాటు

Published : May 31, 2022, 04:45 PM ISTUpdated : May 31, 2022, 04:48 PM IST

బాలీవుడ్ ఐటమ్ బాంబ్.. హాట్ స్టార్ పూనం పాండే మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. ఈసారి ఏకంగా పూనంపై చార్జ్ షీట్ ఓపెన్ చేశారు. ఇంతకీ పూనం ఏ కేస్ లో ఇరుక్కుని ఇబ్బంది పడుతుంది. 

PREV
17
అన్నీ విప్పుకుని ఫోటోలకు ఫోజులేంటి, పూనం పాండే పై చార్జ్ షీట్, నెటిజన్ల మండిపాటు

పూనం పాండే.. బాలీవుడ్ హాట్ బ్యూటీ, సినిమాల్లోనే కాదు.. సోషల్ మీడియాలో కూడా పూనం హాట్ షో కు భారీగా ఫ్యాన్స్ ఉన్నారు. పూనం కూడా ఫ్యాన్స్ కోసం ఏమాత్రం తగ్గకుండా.. అందాలు ఆరబోతలో ఏమాత్రం తగ్గడం లేదు. 
 

27

అయితే సోషల్ మీడియాలో ఎంత చూపించినా.. చెల్లుతుందేమో కాని..పబ్లిక్ లో హాట్ వేషాలు మితిమీరితే మూల్యం చెల్లించుకోక తప్పదు. ఇప్పుడు పూనం పరిస్థితి అదే. అతికి పోయి బీచ్ లే వేసిన వేషాలకు.. ఇప్పుడు చిక్కుల్లో చిక్కుకుంది పూనం పాండే. 

37

మోడ‌ల్‌, న‌టి పూనం పాండే మ‌ళ్లీ చిక్కుల్లో ప‌డ్డారు. పూనంతో పాటు ఆమె మాజీ భ‌ర్త శాం బాంబేపై క‌న‌కొనా పోలీసులు చార్జిషీట్ దాఖ‌లు చేశారు. గోవాలో 2020లో న్యూడ్ ఫోటోషూట్‌లో పాల్గొన్నందుకు పోలీసులు క‌న‌కొనా ఫ‌స్ట్‌క్లాస్ జ్యుడిషియ‌ల్ మేజిస్ట్రీట్ ఎదుట చార్జిషీట్ న‌మోదు చేశారు. 

47

2020లో క‌న‌కొనాలో ఆమె న్యూడ్ పోటోషూట్‌లో పాల్గొన్నార‌ని, పూనం పాండేపై ప‌లువురు ఫిర్యాదు చేశార‌ు. పూనం పాండే ఫోటోషూట్‌కు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మార‌డంతో నెటిజ‌న్లు ఆమెపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశార‌ని పేర్కొంది. 

57

బ‌హిరంగంగా అభ్యంత‌ర‌క‌ర చ‌ర్య‌ల‌కు పాల్ప‌డ్డార‌ని పూనం, శాం బాంబేల‌పై పోలీసులు కేసు న‌మోదు చేశారు. అశ్లీల వీడియోగ్ర‌ఫీ, అంద‌రిముందే అభ్యంత‌ర‌క‌ర నృత్యాలతో పాటు పాట‌లు పాడార‌ని పోలీసులు వారిపై అభియోగాలు మోపారు.

67

ఇక 2021లో భార్యాభ‌ర్త‌ల మ‌ధ్య విభేదాలు త‌లెత్త‌డంతో పూనం శాంబాంబేకు దూరంగా ఉంటున్నారు. త‌న‌ను శారీర‌కంగా వేధిస్తున్నాడ‌ని ఫిర్యాదు చేయ‌డంతో శాంబాంబేను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. 

77

పూనం, శాంబాబేలు సెప్టెంబ‌ర్ 2020లో ముంబైలో వివాహ బంధంతో ఒక్క‌ట‌య్యారు. పెండ్లికి ముందు వారిద్ద‌రూ మూడేండ్ల పాటు డేటింగ్ చేశారు.

Read more Photos on
click me!

Recommended Stories