టాలీవుడ్ ఇండస్ట్రీ పేరు చెప్పుకొని చాలా మంది కన్నడ ముద్దుగుమ్మలు బ్రతికేస్తున్నారు. రష్మిక మందన్నా, అనుష్క , కృతి శెట్టి, శ్రీ లీల ఇలా చాలా మంది ఈ లిస్ట్ లో ఉన్నారు. ఇక ఆ స్టార్ హీరోయిన్ లిస్టులోకి ఆషికీ కూడా వెళ్ళిపోతుంది అంటూ చెప్పుకొస్తున్నారు . అందరూ ముద్దుగుమ్మలు కన్నడ ఇండస్ట్రీకి చెందిన వారే.. కాగా రీసెంట్గా కన్నడ ఇండస్ట్రీ నుంచి ఆశికా రంగనాధ్ టాలీవుడ్లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది.