విరహం భరించలేక ఘోస్ట్ బ్యూటీ తిప్పలు చూడండి.. అటు ఇటు వంగుతూ సోయగాలు చూపిస్తూ..

First Published Dec 8, 2022, 2:21 PM IST

తాజాగా మరోసారి సోనాల్ చౌహాన్ నెటిజన్లకు గ్లామర్ ట్రీట్ ఇచ్చింది. ట్రెండీ డ్రెస్ విరహ వేదన అనుభవిస్తునట్లుగా మెలికలు తిరుగుతూ ఫోజులు ఇచ్చింది.

అందం ఉన్నప్పటికీ అదృష్టం కలసిరాని హీరోయిన్ సోనాల్ చౌహన్. ఎందుకనో దర్శకులు ఆమెని పెద్దగా కన్సిడర్ చేయడం లేదు. కానీ అందం విషయంలో సోనాల్ టాప్ హీరోయిన్లకు ఏమాత్రం తక్కవ కాదు. 

35 ఏళ్ల సోనాలీ చౌహాన్ మోడలింగ్ లో రాణించి సినిమాల్లోకి అడుగుపెట్టింది. 2008లో రైన్ బో చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన సోనాల్ పరిమిత సంఖ్యలో మాత్రమే సినిమాలు చేసింది.

బాలయ్య సరసన లెజెండ్, డిక్టేటర్, రూలర్ చిత్రాల్లో మెరిసింది ఈ హాట్ బ్యూటీ. అందాల ఆరబోతలో సోనాల్ కు ఎలాంటి హద్దులు ఉండవు. సోనాల్ చౌహన్ తన పర్ఫెక్ట్ ఫిజిక్ తో బికినిలో ఫ్యాన్స్ కి హాట్ ట్రీట్ ఇస్తూ ఉంటుంది. మతిపోగొట్టేలా ఉండే ఆమె పరువాలు కుర్రాళ్లకు కనుల విందే. అప్పుడప్పుడూ బికినీ పిక్స్ షేర్ చేస్తూ ఉంటుంది. 

తాజాగా మరోసారి సోనాల్ చౌహాన్ నెటిజన్లకు గ్లామర్ ట్రీట్ ఇచ్చింది. ట్రెండీ డ్రెస్ విరహ వేదన అనుభవిస్తునట్లుగా మెలికలు తిరుగుతూ ఫోజులు ఇచ్చింది. గ్రీన్ థైస్ స్ప్లిట్ డ్రెస్ లో సోనాల్ ఫోజులు అదరహో అనిపిస్తున్నాయి. 

క్లీవేజ్ అందాలు ఆరబోస్తూ సోనాల్ చౌహాన్ మైమరిపిస్తోంది. సోనాల్ చౌహాన్ కి అందాల ఆరబోత కొత్తేమీ కాదు.  కసి చూపులతో, విరహ వేదనతో సోనాల్ రెచ్చిపోతుంటే కుర్రాళ్ల మైండ్ బ్లాక్ అవుతోంది. 

ప్రస్తుతం సోనాల్ చౌహాన్ హిందీలో కొన్ని చిత్రాల్లో నటిస్తోంది. తెలుగులో సోనాల్ నటించిన చివరి చిత్రం ఘోస్ట్. నాగార్జున సరసన ఈ చిత్రంలో సోనాల్ ఘాటుగా రొమాన్స్ పండించింది. కానీ ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద నిరాశ పరిచింది. 

యాక్షన్ మూవీగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో విడుదలైన ఈ చిత్రానికి ఆరంభంలో పర్వాలేదనిపించే టాక్ వచ్చింది. కానీ వసూళ్లు మాత్రం దక్కలేదు. 

click me!