`జార్జిరెడ్డి` హీరోయిన్‌ అందాల సర్కస్‌.. చాలా భంగిమలు చూపిస్తుందిగా!

Published : Oct 15, 2020, 09:00 PM IST

మోడల్‌, నటి ముస్కాన్‌ ఖుబ్‌ చాందినీ `జార్జిరెడ్డి`తో పాపులర్‌ అయిన విషయం తెలిసిందే. ఈ అమ్మడు అందాల సర్కస్‌ నెటిజన్లని మంత్రముగ్ధుల్ని చేస్తుంటుంది. తాజాగా ముస్కాన్‌ మరిన్ని ఫోటోలను పంచుకుంది. 

PREV
130
`జార్జిరెడ్డి` హీరోయిన్‌ అందాల సర్కస్‌.. చాలా భంగిమలు చూపిస్తుందిగా!

మోడల్‌గా కెరీర్‌ని ప్రారంభించిన ముస్కాన్‌.. జిమ్నాస్టిక్‌గా, డిఫరెంట్‌ యోగా భంగిమలతో కనువిందు చేస్తుంది. 

230

ఢిల్లీకి చెందిన ఈ అందాల భామ హిందీ చిత్రంతో నటిగా తెరంగేట్రం చేసింది. హిందీలో `వీరే ది వెడ్డింగ్‌`లో మెరిసి ఆకట్టుకుంది. 

330

ఆ సినిమానే తెలుగులో ఆఫర్‌ తీసుకొచ్చింది. తెలుగులో ఓయూ విద్యార్థి నాయకుడు జార్జిరెడ్డి జీవితం ఆధారంగా రూపొందిన `జార్జిరెడ్డి`లో హీరోయిన్‌గా నటించే అవకాశాన్ని తీసుకొచ్చింది. 

430

ఇందులో జార్జిరెడ్డి లవర్‌గా ఆమె నటన ఆద్యంతం కట్టిపడేస్తుంది.

530

ముఖ్యంగా `వాడు నడిపే బండీ.. రాయల్‌ ఎన్‌ఫీల్డ్.. `అనే పాట బాగా పాపులర్‌ అయ్యిందో, ఆ పాటతో ఈ బ్యూటీ ఆకట్టుకుంది. 

630

మొత్తంగా తెలుగులోకి ఎంట్రీ ఇస్తూనే ఆడియెన్స్ ని మెస్మరైజ్‌ చేసింది. 

730

ప్రస్తుతం ఈ బ్యూటీతో తెలుగులో పలు సినిమాలకు చర్చలు జరుగుతున్నట్టు తెలుస్తుంది. 

830

ఇదిలా ఉంటే ముస్కాన్‌.. మోడల్‌గా తన హాట్‌ ఫోటోలతో నెటిజన్లకి మంచి విందు భోజనం పెడుతూనే ఉంది. 

930

అంతేకాదు కథక్‌ డాన్సర్‌గా, థియేటర్‌ ఆర్టిస్టుగా రాణిస్తుంది. 

1030

యోగా ఆసనాలు, వివిధ జిమ్నాస్టిక్‌ భంగిమలను పంచుకుంటూ అభిమానులను అలరిస్తుంది. 

1130

వివిధ భంగిమలతో అందాల సర్కస్‌ చేస్తుంది. దీంతో ఆమెకి సోషల్‌ మీడియాలో విశేషమైన ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఏర్పడింది. 

1230

ఇటీవల కాలంలో ముస్కాన్‌ పంచుకున్న తన అందాల ఫోటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. 

1330

డిఫరెంట్‌ స్టయిల్స్ లో ఆమె దిగిన ఫోటోలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. 

1430
1530
1630
1730
1830
1930
2030
2130
2230
2330
2430
2530
2630
2730
2830
2930
3030
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories