అన్‌ ఫెయిర్‌ అండ్‌ లవ్లీ అంటోన్న ఇల్లీ బేబీ.. క్రేజీగా, మరింత హాట్‌గా రాబోతుందట!

Published : Oct 15, 2020, 07:33 PM IST

గోవా బ్యూటీ ఇలియానా కెరీర్‌ ఒడిదుడుకులతో సాగుతుంది. సరైన విజయాలు, అవకాశాలు లేక ఇబ్బంది పడుతుంది. ఈ క్రమంలో తాజాగా మరో క్రేజీ సినిమాకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిందీ తీగ నడుము బ్యూటీ. 

PREV
110
అన్‌ ఫెయిర్‌ అండ్‌ లవ్లీ అంటోన్న ఇల్లీ బేబీ.. క్రేజీగా, మరింత హాట్‌గా రాబోతుందట!

యోగా అందాలతో కనువిందు చేసే ఇలియానా హిందీలో కొత్తగా `అన్‌ఫెయిర్‌ అండ్‌ లవ్లీ` చిత్రంలో నటించేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. 

210

గతంలో `ముబారకన్‌` వంటి సూపర్‌ హిట్‌ చిత్రాన్ని రూపొందించిన బల్విందర్‌ సింగ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో రణ్‌దీప్‌ హుడా హీరోగా నటిస్తున్నారు. ఈ విషయాన్ని తాజాగా ఇలియానా ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పంచుకుంది.

310

సోనీ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ని నవంబర్‌లో ప్రారంభించనున్నారు. ఆసక్తికర టైటిల్‌తో రూపొందుతున్న ఈ సినిమా సైతం డిఫరెంట్‌గా ఉంటుందని తెలుస్తుంది.

410

ప్రస్తుతం ఇలియానా `ది బిగ్‌బుల్‌` సినిమాలో నటించగా, ఇది విడుదలకు సిద్ధంగా ఉంది. భారత్‌లోని స్టాక్‌ మార్కెట్‌ని శాషించే అతిపెద్ద కుంభకోణానికి పాల్పడిన స్టాక్‌ బ్రోకర్‌ హర్షద్‌ మెహతా జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది.

510

తెలుగులో `పోకిరి`తో ఎంతగానో పాపులర్‌ అయిన ఇలియానా `దేవదాస్‌`, `జల్సా`, `కిక్‌`, `జులాయి` వంటి చిత్రాలతో సూపర్‌ హిట్స్ అందుకుని తెలుగులో స్టార్‌ హీరోయిన్‌ అయిపోయింది. 

610

సన్నని నడుముతో, అదిరిపోయే నడుము అందాలతో కనువిందు చేసి తెలుగు ఆడియెన్స్ ని ఫిదా చేసిందీ ముద్దుగుమ్మ. 

710

ఇటీవల తన బాడీ పార్ట్స్ కి సంబంధించి బోల్డ్ కామెంట్‌ చేసుకుని వార్తల్లో నిలిచింది. 

810

ఇలియానా కెరీర్‌ గత ఐదేళ్ళుగా ఒడిదుడుకులతో సాగుతుంది. 
 
910

సరైనా అవకాశాలు లేక, ఉన్న సినిమాలు ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోవడంతో ఈ అమ్మడు మళ్లీ ఫామ్‌లోకి వచ్చేందుకు ట్రై చేస్తుంది.

1010

మరి ప్రస్తుతం నటిస్తున్న సినిమాలు విజయం సాధించి ఈ అమ్మడికి పూర్వ వైభవాన్ని తీసుకొస్తాయేమో చూడాలి. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories