జెనీలియా టాప్‌ క్లీవేజ్‌ షో.. ఈ సారి ఆరబోతలో హద్దులు చెరిపేసేలా ఉందిగా?

Published : Jul 16, 2021, 05:37 PM IST

`బొమ్మరిల్లు` భామ జెనీలియా టాలీవుడ్‌ని ఓ ఊపు ఊపేసి ఫ్యామిలీ లైఫ్‌లో సెటిల్‌ అయ్యింది. తిరిగి ఇప్పుడు రీఎంట్రీకి ప్లాన్‌ చేసుకుంటోంది. ఈ సారి గ్లామర్‌ షో బోనస్‌గా ఉండబోతుందట. లేటెస్ట్ క్లీవేజ్‌ షోతో అదే చెబుతుందట.   

PREV
18
జెనీలియా టాప్‌ క్లీవేజ్‌ షో.. ఈ సారి ఆరబోతలో హద్దులు చెరిపేసేలా ఉందిగా?
తెలుగు ఆడియెన్స్ లో `హాసిని`గా ముద్ర వేసుకున్న జెనీలియా బాలీవుడ్‌ నటుడు రితేష్‌ దేశ్‌ముఖ్‌ని పెళ్లి చేసుకుని సినిమాలకు దూరంగా ఉండిపోయింది. పూర్తి ఫ్యామిలీ, పిల్లలకే పరిమితమైంది.

28
ఇప్పుడు రీఎంట్రీ ఇస్తుంది. ఇప్పటికే బాలీవుడ్‌లో రీఎంట్రీ ఇచ్చిన ఈ క్యూట్‌ అందాల భామ చూడబోతే హీరోయిన్‌గా మరోసారి తన లక్‌ని పరీక్షించుకోబోతుందనిపిస్తుంది.

38
ఇటీవల వరుసగా ఫోటో షూట్లతో రెచ్చిపోతుంది. పెళ్లై ఇద్దరు పిల్లలున్నా కూడా ఏమాత్రం తరగని అందంతో హంట్‌ చేస్తుంది. మరింత గ్లామరస్‌గా కనిపిస్తుంది జెనీలియా.

48
అందుకు తాజాగా పంచుకున్న ఫోటో షూట్‌ పిక్స్ చూస్తుంటే అదే నిరూపిస్తుంది. టీనేజ్‌ అమ్మాయిలా కనిపిస్తుందీ `బొమ్మరిల్లు` భామ.

58
టాప్‌ క్లీవేజ్‌ షోతో కట్టిపడేస్తుంది. చూడబోతే ఈ సారి జెనీలియా గ్లామర్‌తో చంపేసేలా ఉంది. హాట్‌ షో రెట్టింపుతో ఆడియెన్స్ ని కనువిందు చేయబోతుందనిపిస్తుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

68
జెనీలియా మ్యారేజ్‌ తర్వాత సినిమాలకు దూరంగా ఉంది. అడపాదడపా ఒకటి రెండు సినిమాల్లో గెస్ట్ గా మెరిసినా, పూర్తి స్థాయి నటిగా నటించింది లేదు. ఇటీవల ఆమె మళ్లీ రీఎంట్రీ ఇచ్చింది. హిందీలో ఇప్పటికే పలు సినిమాల్లో నటించింది.

78
తాజాగా తెలుగులోకి రీఎంట్రీ ఇవ్వాలని భావిస్తుందట. రామ్‌ సినిమాతో రీఎంట్రీ ఇవ్వబోతుందనే వార్తలొచ్చాయి. కానీ దీనిపై స్పష్టత లేదు. కానీ హిందీలో మాత్రం తన సత్తా చాటేందుకు రెడీ అయ్యింది.

88
మరి ఈ బ్యూటీ తెలుగులో మళ్లీ సినిమాలు చేస్తుందా? మరోసారి టాలీవుడ్‌ ఆడియెన్స్ ని అలరిస్తుందా? అన్నది చూడాలి.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories