రిషి(Rishi) కూడా కారులో వెళ్తూ వసుధర గురించి ఆలోచిస్తూ ఉంటాడు.ఇక మహేంద్ర, (mahendra)గౌతమ్ ఎక్ససైజ్ లు చేస్తూ ఉంటారు. గౌతమ్ (Goutham) మహేంద్రుని నేను హీరోగా పనికిరానా అంకుల్ అంటూ అడుగుతూ.. నన్ను షార్ట్ ఫిలిమ్ లో రిషి వద్దు అన్నాడు అంకుల్ అంటూ రిషి మీద కోప్పడుతూ ఉంటాడు. ఈ లోపు రిషి(rishi) అక్కడకి రావడం గమనించి మాట మార్చేస్తాడు.