అల్లు అర్జున్ హీరోగా పరిచయమైన గంగోత్రి సినిమా ద్వారా అదితి అగర్వాల్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. గంగోత్రి తర్వాత ఏం బాబు లడ్డు కావాలా, విద్యార్థి, కొడుకు సినిమాలలో నటించింది. కాని ఈ సినిమాలు అడ్రస్ లేకుండా పోవడంతో ఆ తర్వాత టాలీవుడ్ లో మళ్ళి సినిమాలు చేయలేదు. అటు సినిమాలు లేక... చేసిన సినిమాలు సక్సెస్ అవ్వక చాలా స్ట్రగుల్ అయ్యింది అదితి.