హైపర్ ఆది ఢీ షోలో తన కామెడీ పంచ్ లతో అలరిస్తూ స్పెషల్ అట్రాక్షన్ నిలుస్తన్నాడు. ప్రస్తుతం ఢీ షోకి బాబా భాస్కర్, హీరోయిన్ హన్సిక, గణేష్ మాస్టర్ జడ్జీలుగా వ్యవహరిస్తున్నారు. లేటెస్ట్ గా విడుదలైన ప్రోమో ఎనెర్జిటిక్ గా ఉంది. ఓల్డ్ సాంగ్స్ కి డ్యాన్సర్లు పెర్ఫామ్ చేస్తున్నారు.