కత్రినా కైఫ్ - షీలా కీ జవానీ:
తీస్ మార్ ఖాన్‌లో హీరోయిన్ కత్రినా కైఫ్ చేసిన 'షీలా కీ జవానీ' బాలీవుడ్ బెస్ట్ ఐటెం నంబర్స్ లో ఒకటిగా నిలిచిపోయింది. తీస్ మార్ ఖాన్ సినిమా బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైనప్పటికీ, షీలా కీ జవానీ సాంగ్ మాత్రం దశాబ్దాలుగా యువతను ఊపేస్తోంది. గొప్ప డాన్సర్ కాకపోయినప్పటికీ కత్రినా కష్టపడి డాన్స్ నేర్చుకొని అవుట్ స్టాండింగ్ పెర్ఫార్మన్స్ ఇచ్చారు.