900 Crore Club Movies: అత్యంత వేగంగా చేరిన 6 సినిమాలు.. పుష్ప 2ని టచ్‌ చేయలేకపోయిన ధురంధర్ 2

Published : Mar 25, 2026, 01:16 PM IST

900 Crore Club Movies: రణ్‌వీర్ సింగ్ 'ధురంధర్ 2' బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోంది. ఈ సినిమా వరల్డ్‌వైడ్‌గా భారీ వసూళ్లు సాధిస్తోంది. త్వరలోనే 1000 కోట్ల క్లబ్‌లో చేరనుంది. ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం రూ.900కోట్లు దాటేసింది. 

PREV
17
రూ.900 కోట్ల క్లబ్ లో చేరిన సినిమాలు

భారతీయ సినిమాలో అత్యంత వేగంగా రూ.900 కోట్ల క్లబ్‌లో చేరిన కొన్ని సినిమాలు ఇవి. ఈ జాబితాలో రణ్‌వీర్ సింగ్ 'ధురంధర్ 2' కూడా చేరింది. అత్యంతే వేగంగా ఈ మైల్‌ స్టోన్‌ టచ్‌  చేసిన టాప్ 6 సినిమాలేంటో చూద్దాం.

27
1. పుష్ప 2

అల్లు అర్జున్ సినిమా 'పుష్ప 2' కేవలం 6 రోజుల్లోనే వరల్డ్‌వైడ్ బాక్సాఫీస్ వద్ద 900 కోట్ల క్లబ్‌లో చేరింది. ఇది ఏకంగా వెయ్యి కోట్లు దాటేసింది. ఇప్పుడు 'పుష్ప 2'కి 'ధురంధర్ 2' గట్టి పోటీ ఇస్తోంది.  

37
2. ధురంధర్ 2

రణ్‌వీర్ సింగ్ సినిమా 'ధురంధర్ 2' కూడా 'పుష్ప 2'కి గట్టి పోటీ ఇస్తూ దూసుకెళ్తోంది. 'ధురంధర్ 2' కూడా కేవలం 6 రోజుల్లోనే వరల్డ్‌వైడ్ బాక్సాఫీస్ వద్ద రూ.900 కోట్ల క్లబ్‌లో చేరింది. ఇది రూ.919కోట్లు రాబట్టింది.

47
3. బాహుబలి 2

ప్రభాస్ బ్లాక్‌బస్టర్ సినిమా 'బాహుబలి 2' ఏడు రోజుల్లో వరల్డ్‌వైడ్ బాక్సాఫీస్ వద్ద రూ.900 కోట్ల క్లబ్‌లో చేరింది.

57
4. ఆర్ఆర్ఆర్

రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ నటించిన 'RRR' కూడా ఈ జాబితాలో ఉంది. ఈ సినిమా 10 రోజుల్లో వరల్డ్‌వైడ్ బాక్సాఫీస్ వద్ద రూ.900 కోట్ల క్లబ్‌లో చేరింది.

67
5. కేజీఎఫ్ 2

సూపర్‌స్టార్ యశ్ సినిమా 'కేజీఎఫ్ 2' వరల్డ్‌వైడ్ బాక్సాఫీస్ వద్ద 12 రోజుల్లో రూ.900 కోట్ల క్లబ్‌లో చేరింది.

77
6. జవాన్

షారుఖ్ ఖాన్ సినిమా 'జవాన్' కూడా ఈ లిస్ట్‌లో ఉంది. ఈ మూవీ వరల్డ్‌వైడ్ బాక్సాఫీస్ వద్ద 13 రోజుల్లో రూ.900 కోట్ల క్లబ్‌లో చేరింది. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories