స్విమ్మింగ్ పూల్ లో ఫరియా అబ్దుల్లా గ్లామర్ తుఫాన్, బికినీలో మెరిసిన టాల్ బ్యూటీ

Published : Oct 30, 2025, 09:25 PM IST

Faria Abdullah: జాతిరత్నాలు ఫేమ్ ఫరియా అబ్దుల్లా తన గ్లామరస్ పిక్స్ తో సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో నిలిచింది. ఫరియా చేసిన బికినీ ఫోటో షూట్ వైరల్ గా మారింది. 

PREV
15
స్విమ్మింగ్ పూల్ లో ఫరియా తుఫాన్ 

జాతి రత్నాలు చిత్రంతో ఫరియా అబ్దుల్లా యువతని ఆకర్షించింది. ఈ మూవీలో ఆమె కామిక్ టైమింగ్ కూడా ప్రేక్షకులని ఆకట్టుకుంది. ఈ ఆరడుగుల సుందరి తాజాగా స్విమ్మింగ్ పూల్ లో గ్లామర్ తుఫాన్ సృష్టించింది. ఫరియా అబ్దుల్లా స్విమ్మింగ్ పూల్ లో బికినీలో ఫోటో షూట్ చేయగా ఆ ఫోటోలు ఇంటర్నెట్ లో వైల్డ్ ఫైర్ లాగా వ్యాపిస్తున్నాయి. 

25
బికినీ ఫొటోస్ వైరల్ 

ఫరియా పూల్ నుంచి బయటకు వస్తున్న ఈ ఫోటోలు సినీ స్టైల్‌లో ఉండటంతో అభిమానులు ఆశ్చర్యపోయారు. ఆమె ధరించిన వైట్ కలర్ బికినీ, స్లీక్ హెయిర్ స్టైల్, గోల్డ్ యాక్సెసరీస్ అన్నీ కలిపి ఈ ఫోటోషూట్‌కు ఓ సినిమాటిక్ టచ్ ఇచ్చాయి. ఫరియా ఈ ఫోటోల్లో కనిపించిన తీరు ఆమె సహజమైన అందాన్ని, విశ్వాసాన్ని ప్రతిబింబించింది.

35
నెటిజన్ల ప్రశంసలు

తన పూల్ లుక్‌లో ఫరియా ఎసహజంగా మెరిసిపోవడం సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షించింది. చాలామంది నెటిజన్లు ఆమె పోస్ట్‌పై కామెంట్స్ చేస్తూ, “ఇది సినిమా సీన్‌లా ఉంది అంటూ ప్రశంసలు కురిపించారు.

45
సినిమా ఆఫర్లు తక్కువే 

సినీ రంగంలో ఈ ఏడాది ఫరియా ఎక్కువగా బిజీగా లేకపోయినా, ఆమె ఆకర్షణ మాత్రం తగ్గలేదని ఈ ఫోటోలు స్పష్టం చేస్తున్నాయి. గత ఏడాది కొన్ని సినిమాల్లో చిన్న చిన్న క్యామియో పాత్రల్లో కనిపించింది ఫరియా. 

55
నరేశ్ మూవీలో ఛాన్స్ 

ఇప్పుడు తన తదుపరి ప్రాజెక్ట్ కోసం సన్నాహాలు చేస్తోంది. ఆమె త్వరలో నటించబోయే సినిమా నరేశ్ 61వ చిత్రం, ఇది ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉంది.

Read more Photos on
click me!

Recommended Stories