‘జాతిరత్నాలు’ బ్యూటీ టెప్టింగ్ పోజులు.. కసి చూపులు, గ్లామర్ షోతో కలవరపెడుతున్న ఫరియా!

First Published Jan 2, 2023, 9:39 PM IST

యంగ్ బ్యూటీ ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) రోజురోజుకు అందాల ఆరబోతలతో డోస్ పెంచుతూ పోతోంది. తాజాగా ఈ సొగసరి పంచుకున్న ఫొటోలు స్టన్నింగ్ ఉన్నాయి. 
 

అందాల విందులో అదరగొడుతోంది యంగ్ హీరోయిన్ ఫరియా అబ్దుల్లా. ‘జాతిరత్నాలు’తో ఫేమ్ సంపాధించుకున్న ఈ కుర్ర భామా ప్రస్తుతం నెట్టింట కూడా అందాల రచ్చతో ఫాలోయింగ్ ను పెంచుకుంటోంది. 
 

టాలీవుడ్ యంగ్ హీరోయిన్ గా ఫరియా ప్రస్తుతం ఇండస్ట్రీలో ఆఫర్లనైతే అందుకుంటోంది. ‘జాతిరత్నాలు’ తర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అలరిస్తూనే ఉంది. అటు ఇతర భాషాల చిత్రాల్లోనూ అవకాశాలను అందుకుంటోంది.
 

చివరిగా తెలుగు చిత్రం ‘లైక్ షేర్ సబ్ స్క్రైబ్’(Like Share Subscribe)తో ప్రేక్షకులను అలరించింది. సినిమాకు కాస్తా పాజిటివ్ రెస్పాన్సే దక్కడం విశేషం. దీంతో మరింత జోష్ గా ముందుకు వెళ్తోంది.

మరోవైపు అందాల విందుతోనూ సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది. అప్పటికే ఫరియా నెట్టింట రీల్స్, డాన్స్ వీడియోలు, సినిమా అప్డేట్స్ తో అలరిస్తూనే ఉంది. ఈ క్రమంలో అదిరిపోయే గ్లామర్ ఫొటోలను వదులుతూ కుర్రాళ్లను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.  

ఈ సందర్భంగా తాజాగా మరికొన్ని గ్లామర్ ఫొటోలను పంచుకుంది. రోజురోజుకు గ్లామర్ డోస్ పెంచుతూ పోతున్న ఫరియా లేటెస్ట్ ఫొటోషూట్ లో మరింత స్టన్నింగ్ గా దర్శనమిచ్చింది. కసి పోజులతో అందాలను ఆరబోసింది. 

వైట్ డ్రెస్ లో ఈ పొడగరి అందాలకు కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు. టాప్ గ్లామర్ షోకు మంత్రముగ్ధులవుతున్నారు. యంగ్ బ్యూటీని పొగుడుతూ ఫొటోలను నెట్టింట వైరల్ చేస్తున్నారు. ఇక ఫరియా కూడా రెచ్చిపోయి అందాలను ఆరబోస్తూ నెట్టింట రచ్చ షురూ చేసింది. 

click me!