ఇక ఈ చిత్రంలో అఖిల్ సరసన హీరోయిన్ సాక్షి వైద్య నటిస్తోంది. మలయాళ స్టార్ యాక్టర్ మమ్ముట్టీ పవర్ ఫుల్ రోల్ పోషిస్తున్నారు. ఏకే ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై తెలుగులో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం హిందీ, తమిళం, మలయాళం మరియు కన్నడలోనూ డబ్డ్ వెర్షన్ లో 2023 సమ్మర్ లో విడుదల కానుంది. హిప్ హాప్ తమిజా సంగీతం అందిస్తున్నారు.