ఆదిపురుష్ మూవీలో సీతగా అనుష్కనే తీసుకోవాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా తమ కోరికను తెలియజేస్తున్నారు. తమ అభిప్రాయం పరిగణలోకి తీసుకొని సీతగా అనుష్కను తీసుకోవాలని కోరుకుంటున్నారు. అనుష్క ప్రభాస్ కి కలిసొచ్చిన హీరోయిన్ కావడంతో, ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్ లో సీత పాత్ర కోసం అనుష్కను తీసుకోవాలని కోరుకుంటున్నారు.